శ్రీకృష్ణదేవరాయలు (సినిమా)
స్వరూపం
(శ్రీ కృష్ణ దేవ రాయలు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
శ్రీకృష్ణదేవరాయలు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఆర్.పంతులు |
---|---|
నిర్మాణం | బి.ఆర్.పంతులు |
తారాగణం | రాజ్ కుమార్, బి.ఆర్. పంతులు, ఆర్. నాగేంద్రరావు, భారతి, జయంతి, యం.వి. రాజమ్మ, మైనావతి |
సంగీతం | టి.జి.లింగప్ప |
గీతరచన | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | పద్మినీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
శ్రీకృష్ణదేవరాయలు 1971 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఇందులో శ్రీ కృష్ణ దేవరాయలుగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పోషించారు.
పాటలు
[మార్చు]- అఖిల శస్త్రాస్ర సమర విద్యా ప్రకర్ష దీక్షను నేర్పి (పద్యం) -
- కదలరా సోదరా విజయనగర సామ్రాజ్య విజయపతాక - పిఠాపురం బృందం
- కృష్ణా శ్రీకర లోకప్రియా నీ నవరస చరితములే చిత్రము - పి.లీల,ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్
- ఖానా పీనా మౌజ్ వుడానా యహీ హమారా కాం - ఎస్. జానకి
- చిన్నారి సుకుమారి లావణ్యరాశి మారాజ్య మేలేటి - ఎస్. జానకి,ఎ.పి. కోమల
- జోహారు కృష్ణరాయా జోహారు ఆంధ్రభోజా ధీరకులశేఖరా - పిఠాపురం బృందం
- తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా శ్రితలోక పరిపాల - ఎస్. జానకి, బి. వసంత, పి.బి. శ్రీనివాస్
- పలు జన్మలా పుణ్యములే ఈ ప్రేమ సంపదలే - పి. బి. శ్రీనివాస్, ఎస్. జానకి
- శరణు విరూపాక్ష శశి శేఖరా పంపావతీ ప్రణయ పరమేశ్వరా - ఎస్. జానకి