Jump to content

శ్రీ చాముండేశ్వరి మహిమ

వికీపీడియా నుండి
శ్రీ చాముండేశ్వరి మహిమ
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం అడ్డాల నారాయణరావు
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటరామా పిల్మ్స్
భాష తెలుగు

శ్రీ చాముండేశ్వరి మహిమ 1975 జనవరి 11న విడుదలైన తెలుగు సినిమా[1]. శ్రీ వెంకటరామా పిల్మ్స్ బ్యానర్ పై గబ్బిట వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఎన్.ఎస్.మూర్తి సమర్పించిన ఈ సినిమాకు ఎస్.హనుమంతరావు సంగీతాన్నందించాడు.[2] ఇది కన్నడ సినిమా "చాముండేశ్వరి మహిమ" కు డబ్బింగ్ సినిమా.[3]

తారాగణం

[మార్చు]
  • బి.సరోజాదేవి - చాముండేశ్వరిగా
  • ఉదయ్ కుమార్
  • శ్రీనాథ్
  • 'లత
  • కె.ఎస్.అశ్వత్
  • దినేష్
  • డిక్కి మాధవరావు
  • అంబరీష్
  • మాస్టర్ హేమచంద్ర
  • శ్రీకాంత్
  • సూర్య కుమార్
  • ఎం.ఎస్.రంగనాథ్
  • ఎం.జి.జయదేవ్
  • నాగరత్నమ్మ
  • రత్నాలమ్మ
  • జయకుమారి
  • జూనియర్ కాంచన

సాంకేతిక వర్గం[4]

[మార్చు]
  • కథ, నిర్మాత: గబ్బిట వెంకటరావు
  • దర్శకత్వం:అడ్డాల నారాయణరావు:
  • సంగీతం: ఎస్.హనుమంతరావు
  • ఛాయాగ్రహణం: బి.ఎస్.జగీర్దార్
  • ఎదిటింగ్: నారాయణరావు
  • కళ: రంగారావు, పి.వెంకటరామయ్య, మాధవన్
  • నృత్యం: చిన్ని సంపత్, ఆర్.కృష్ణ రాజు
  • నేపథ్యగానం: ఎస్.జానకి
  • స్టంట్స్: గణేష్

మూలాలు

[మార్చు]
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.
  2. "Sri Chamundeswari Mahima (1975)". Indiancine.ma. Retrieved 2021-05-11.
  3. "Chamundeshwari Mahime (1974)". Indiancine.ma. Retrieved 2021-05-11.
  4. "Chamundeshwari Mahime (1974) Kannada movie: Cast & Crew". chiloka.com. Retrieved 2021-05-11.