Jump to content

జొన్నలగడ్డ గురప్పశెట్టి

వికీపీడియా నుండి
(శ్రీ జొన్నలగడ్డ గురప్పశెట్టి నుండి దారిమార్పు చెందింది)
జొన్నలగడ్డ గురప్పశెట్టి
జననంజొన్నలగడ్డ గురప్పశెట్టి
మార్చి 14 1937
ప్రసిద్ధికలంకారి నిపుణులు
తండ్రిజొన్నలగడ్డ లక్ష్మయ్య

జొన్నలగడ్డ గురప్పశెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన కళాకారుడు. ఇతడు 14 మార్చి 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా లో జన్మించారు ఇతడు మెట్రిక్యులేషన్, ఉపాధ్యాయశిక్షణలో (టి టి సి) ఉత్తీర్ణులు అయ్యారు.

గుర్తింపులు :

  • 1976 కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
  • 2002వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర్ప ప్రభుత్వంచే తులసీ సమ్మాన్ పురస్కారము తో సత్కరించబడ్డారు.
  • కలంకారీ కళకి ఆయన చేసిన విశిష్ఠసేవలకి గానూ ఆయనకి శిల్పగురు బిరుదు వరించింది.