శ్రీ తాతావతారం
స్వరూపం
| శ్రీ తాతావతారం (1988 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వేజెళ్ళ సత్యనారాయణ |
|---|---|
| తారాగణం | నరేష్, సాగరిక , బ్రహ్మానందం |
| నిర్మాణ సంస్థ | సాహిత్య మూవీస్ |
| భాష | తెలుగు |
'శ్రీ తాతావతారం' తెలుగు చలన చిత్రం1988 న విడుదల.సాహిత్య మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రంలో నరేష్, సాగరిక జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం కన్నబాబు అందించారు.[1]
ఈ సినిమా కోసం బ్రహ్మానందం తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. కానీ ఆయన నటించిన సినిమాలలో తొలిసారిగా విడుదలైన సినిమా జంధ్యాల దర్శకత్వం వహించిన సత్యాగ్రహం.
తారాగణం
[మార్చు]- నరేష్
- సాగరిక
- బ్రహ్మానందం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం వేజళ్ల సత్యనారాయణ
- నిర్మాత: వెంకురెడ్డి, నవనాథ్; స్వరకర్త: కన్నబాబు
- విడుదల తేదీ: ఫిబ్రవరి 27, 1988
- సమర్పణ: డాక్టర్ హంపయ్య
మూలాలు
[మార్చు]- ↑ "Sri Thathavatharam (1988)". Indiancine.ma. Retrieved 2025-08-19.