శ్రీ నృసింహ అష్టోత్తరశత నామావళి
స్వరూపం
ఈ వ్యాసాన్ని వికీ మూలములకు తరలించాలని ప్రతిపాదించబడినది. |
- ఓం నరసింహాయ నమ: |
- ఓం మహాసింహాయ నమ: |
- ఓం దివ్యసింహాయ నమ: |
- ఓం మహాబలాయ నమ: |
- ఓం ఉగ్రసింహాయ నమ: |
- ఓం మహాదేవాయ నమ: |
- ఓం ఉపేంద్రాయ నమ: |
- ఓం అగ్నిలోచనాయ నమ: |
- ఓం రౌద్రాయ నమ: |
- ఓం శౌరాయ నమ: |
- ఓం మహావీరాయ నమ: |
- ఓం సువిక్రమ పరాక్రమాయ నమ: |
- ఓం హరికోలాహలాయ నమ: |
- ఓం చక్రీణే నమ: |
- ఓం విజయాయ నమ: |
- ఓం జయాయ నమ: |
- ఓం అవ్యయాయ నమ: |
- ౧ఓం దైత్యాంతకాయ నమ: |
- ఓం పరబ్రహ్మణే నమ: |
- ఓం అఘోరాయ నమ: |
- ఓం ఘోరవిక్రమాయ నమ: |
- ఓం జ్వాలాముఖాయ నమ: |
- ఓం జ్వాలామాలినే నమ: |
- ఓం మహాజ్వాలాయ నమ: |
- ఓం మహాప్రభవే నమ: |
- ఓం నిటలాక్షాయ నమ: |
- ఓం మహాస్రాక్షాయ నమ: |
- ఓం దుర్నిరీక్షాయ నమ: |
- ఓం ప్రతాపనాయ నమ: |
- ఓం మహాదంష్ట్రాయుధాయ నమ: |
- ఓం ప్రాజ్ఞాయ నమ: |
- ఓం హిరణ్యక నిషూదనాయ నమ: |
- ఓం చండకోపినే నమ: |
- ఓం సురారిఘ్నాయ నమ: |
- ఓం సతార్తిఘ్నాయ నమ: |
- ఓం సదాశివాయ నమ: |
- ఓం గుణభద్రాయ నమ: |
- ఓం మహాభద్రాయ నమ: |
- ఓం బలభద్రాయ నమ: |
- ఓం సుభద్రాయ నమ: |
- ఓం కారణాయ నమ: |
- ఓం వికారణాయ నమ: |
- ఓం వికర్త్రే నమ: |
- ఓం సర్వకర్త్రుకాయ నమ: |
- ఓం భైరవాడంబరాయ నమ: |
- ఓం దివ్యాయ నమ: |
- ఓం అవమ్యాయ నమ: |
- ౪ఓం సర్వ శతృజితే నమ: |
- ఓం అమోఘాస్త్రాయ నమ: |
- ఓం శస్త్రధరాయ నమ: |
- ఓం హవ్యకూటాయ నమ: |
- ఓం సురేశ్వరాయ నమ: |
- ఓం సహస్రబాహవే నమ: |
- ఓం వజ్రనఖాయ నమ: |
- ఓం సర్వసిద్ధాయ నమ: |
- ఓం జనార్ధనాయ నమ: |
- ఓం అనంతాయ నమ: |
- ఓం భగవతే నమ: |
- ఓం స్థూలాయ నమ: |
- ఓం అగమ్యాయ నమ: |
- ఓం పరాపరాయ నమ: |
- ఓం సర్వమంత్రైకరూపాయ నమ: |
- ఓం సర్వమంత్ర విదారణాయ నమ: |
- ఓం అవ్యయాయ నమ: |
- ఓం పరమానందాయ నమ: |
- ఓం కాలజితే నమ: |
- ఓం ఖగవాహనాయ నమ: |
- ౬ఓం భక్తాతివత్సలాయ నమ: |
- ఓం అవ్యక్తాయ నమ: |
- ఓం సువ్యక్తాయ నమ: |
- ఓం సులభాయ నమ: |
- ఓం శుచయే నమ: |
- ఓం లోకైకనాయకాయ నమ: |
- ఓం సర్వాయ నమ: |
- ఓం శరణాగతవత్సలాయ నమ: |
- ఓం ధీరాయ నమ: |
- ఓం తారాయ నమ: |
- ౭ఓం సర్వజ్ఞాయ నమ: |
- ఓం భీమాయ నమ: |
- ఓం భీమ పరాక్రమాయ నమ: |
- ఓం దేవప్రయాయ నమ: |
- ఓం సుతాయ నమ: |
- ఓం పూజ్యాయ నమ: |
- ఓం భవహృతే నమ: |
- ఓం పరమేశ్వరాయ నమ: |
- ఓం శ్రీవత్సవక్షసే నమ: |
- ఓం శ్రీవాసాయ నమ: |
- ౮ఓం విభవే నమ: |
- ఓం సంకర్షణాయ నమ: |
- ఓం ప్రభవే నమ: |
- ఓం త్రివిక్రమాయ నమ: |
- ఓం త్రిలోకాత్మనే నమ: |
- ఓం కాలాయ నమ: |
- ఓం సర్వేశ్వరేశ్వరాయ నమ: |
- ఓం విశ్వంభరాయ నమ: |
- ఓం స్థిరాభాయ నమ: |
- ఓం అచ్యుతాయ నమ: |
- ఓం పురుషోత్తమాయ నమ: |
- ఓం అధోక్షజాయ నమ: |
- ఓం అక్షయాయ నమ: |
- ఓం సేవ్యాయ నమ: |
- ఓం వనమాలినే నమ: |
- ఓం ప్రకంపనాయ నమ: |
- ఓం గురవే నమ: |
- ఓం లోకగురవే నమ: |
- ఓం స్రష్టే నమ: |
- ఓం పరస్మైజ్యోతిషే నమ: |
- ఓం పరాయణాయ నమ: |