శ్రీ రాంపురం,పెనుమంట్ర గరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ రాంపురం,పెనుమంట్ర గరువు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెనుమంట్ర
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534126
ఎస్.టి.డి కోడ్

శ్రీరామపురం, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంకు చెందిన గ్రామము.[1]. శ్రీరాంపురం గ్రామం పెనుమంట్ర గ్రామంలో కలిసి ఉన్న రజకులపేట మరియు సాంబయ్యచెరువు ప్రజల కోరికగా రెండు వేల రెండవ సంవత్సరంలో పెనుమంట్ర నుండి విడివడి ప్రత్యేక పంచాయితీగా ఏర్పడిన గ్రామము మొదట గరువుగా పిలువబడే ఈ గ్రామము ప్రస్తుత నామము శ్రీ రామపురం. సాంబయ్యచెరువు గట్టున గల శ్రీకనకదుర్గమ్మ వారి ఆలయములో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పౌర్ణమికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.

మూలాలు[మార్చు]