శ్రీ రాఘవ యాదవీయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ రాఘవ యాదవీయం సంస్కృత భాషలోని విలోమ కావ్యం. దీనిని సా.శ16వ శతాబ్దానికి చెందిన మహాకవి అరసానపల్లి వేంకటాధ్వరి రచించారు.

కవి విశేషాలు

[మార్చు]

ఈ కావ్య రచయిత వేంకటాధ్వరి కాంచీ నగరవాసి. రామానుజ సంప్రదాయానికి చెందిన గొప్ప దార్శనిక పండితుడు. ఆయన ఈ కావ్యాన్ని సంస్కృతంలో 30 శ్లోకాలుగా రాశారు. ఇందులోని శ్లోకాన్ని ముందు నుంచి చదివితే రామాయణ కథ, వెనుక నుంచి చదివితే పారాజాతాపహరణ కథ కావడం ఆయన పాండితీ ప్రకర్షకు నికషోపలం. వారే పదచ్ఛేదం కూడా ఇచ్చారు.[1]


కొన్ని శ్లోకాలు

[మార్చు]

మొదటి శ్లోకం

[మార్చు]

వన్దేఽహం దేవం తం శ్రీతం రన్తారం కాలం భాసా యః ।
రామో రామాధీరాప్యాగో లీలామారాయోధ్యే వాసే ॥ ౧॥[2]

విలోమం

సేవాధ్యేయో రామాలాలీ గోప్యారాధీ భారామోరాః ।
యస్సాభాలఙ్కారం తారం తం శ్రీతం వన్దేఽహం దేవమ్ ॥ ౧॥

రెండవ శ్లోకం

[మార్చు]

సాకేతాఖ్యా జ్యాయామాసీద్యావిప్రాదీప్తార్యాధారా ।
పూరాజీతాదేవాద్యావిశ్వాసాగ్ర్యాసావాశారావా ॥ ౨॥

విలోమం

వారాశావాసాగ్ర్యా సాశ్వావిద్యావాదేతాజీరాపూః ।
రాధార్యప్తా దీప్రావిద్యాసీమాయాజ్యాఖ్యాతాకేసా ॥ ౨॥

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]