శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, వెలుగొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, వెలుగొండ
ఆలయంలోని వేంకటేశ్వరస్వామి విగ్రహం
ఆలయంలోని వేంకటేశ్వరస్వామి విగ్రహం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:ప్రకాశం జిల్లా
ప్రదేశం:గార్లదిన్నె
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వెలుగొండ వెంకటేశ్వర స్వామి
ప్రధాన దేవత:లక్ష్మిదేవి, అలివేలుమంగమ్మ
ఉత్సవ దైవం:వెంకటేశ్వరుడు

శ్రీ వెలుగొండ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె పంచాయతీలో కలదు. ఈ క్షేత్రం ప్రాచీనమైనది. తిరుమలలోని వేంకటేశ్వరస్వామి వారికి వెలుగొండ వేంకటేశ్వరుడు ప్రతిరూపమని భక్తుల నమ్మకం.

ఆలయ విశేషలు

[మార్చు]

చేరుకునే మార్గాలు

[మార్చు]
  • ఒకటో మార్గం. 566 నంబర్‌ జాతీయ రహదారి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కాపురం నుంచిగానీ, కొనకనమిట్ల నుంచి గానీ వస్తున్నప్పుడు నాగిరెడ్డిపల్లె గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఆలయానికి రోడ్డు మార్గం కలదు. నాగిరెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీవెలుగొండ వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది. మార్కాపురం నుంచి వెలుగొండ క్షేత్రానికి 28 కిలో మీటర్లు ఉంటుంది. కొనకనమిట్ల నుంచి 16 కిలో మీటర్లు ఉంటుంది.
  • రెండో మార్గం.. ఒంగోలు – కర్నూలు రహదారి నంబర్‌ 53 నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రానికి రావొచ్చు. గొట్లగట్టు వద్ద నుంచి నాగిరెడ్డిపల్లె వెళ్లే పీఎస్‌ఆర్‌ మార్గం నుంచి వెలుగొండ క్షేత్రానికి చేరుకోవచ్చు. గొట్లగట్టు నుంచి 13 కిలో మీటర్లుంటుంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]