శ్రీ సంతోషీమాత వ్రత మహాత్మ్యం
శ్రీ సంతోషిమాతా వ్రత మహాత్మ్యం 1984 ఆగస్టు 24న విడుదలైన తెలుగు సినిమా. జయలక్ష్మి ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.రాజయ్య నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కె.ఆర్. విజయ
- చంద్రమోహన్
- ప్రభ
- కైకాల సత్యనారాయణ
- శ్రీధర్
- కాంతారావు
- నిర్మల
- రాధా ప్రసాద్ రావు
- బేబీ వరలక్ష్మి
- బేబీ సీత
- సీత
- కల్పనా రాయ్
- జయ వాణి
- కె.వి. లక్ష్మి
- జయశీల
- మల్లాది విజయలక్ష్మి
- ప్రియం వదన
- డాక్టర్ జి.వి. రెడ్డి
- భీమేశ్వరరావు
- పొట్టి ప్రసాద్
- వీరభద్ర రావు
- కె.కె. శర్మ
- ఏచురి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కమలకర కామేశ్వరరావు
- స్టూడియో: జయలక్ష్మి ఆర్ట్ ఇంటర్నేషనల్
- నిర్మాత: కె.రాజయ్య;
- స్వరకర్త: కె.వి. మహాదేవన్ .
పాటల జాబితా
[మార్చు]1: అన్నిలోక మన్మోహిర (పద్యం) గానం.వాణి జయరాం
2: కైలాసగిరి పైన అరమోడ్పు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3: జగత్ జీవనానందా విశ్వం (దండకం) గానం.కె జె.జేసుదాసు
4: జయ జయ జయ దుర్గమ్మ
5: జయ జయ సంతోషిమాత, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
6: జయ జయహో జయ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
7: నటనమే నా ధనము , గానం.వాణి జయరాం
8: పదినాల్గు వారాలు, గానం.పి సుశీల
9: పాలయం పాలయం , గానం.పి.సుశీల
10: పువ్వు తావి వెలుగు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
11: వందేసుందర,(పద్యం) గానం.పి.సుశీల
12: వెన్నెలా వెలుగులో సంతోషం
13: శ్రీరామ జయరామా, గానం.జేసుదాస్
14: సంతోషిమాతను సేవించండి, గానం.జేసుదాస్, వాణి జయరాం
15: సర్వకళా సామ్రాట్ , గానం.ఎస్ జానకీ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
16: స్మరణము మననము సంతోషిమాత , గానం.పులపాక సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Sri Santhoshi Matha Vratha Mahathyamu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
2 ఘంటసాల గళామృతం , కొల్లూరి భాస్కరరావు సంకలనం నుండీ పాటలు .