శ్వాసకోశ చేప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్వాసకోశ చేపలు
Temporal range: Early Devonian - Recent
Australian-Lungfish.jpg
Queensland Lungfish
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
ఉప వర్గం: సకశేరుకాలు
తరగతి: Sarcopterygii
ఉప తరగతి: డిప్నోయి
Müller, 1844
Orders

See text.

శ్వాసకోశ చేపలు (ఆంగ్లం Lungfish) ఒక ప్రత్యేకమైన చేపలు. వీటిని సాలమాండర్ చేపలు (salamanderfish) అని కూడా పిలుస్తారు.[1] ఇవి మంచినీటి ఆవాసంలో నివసించే డిప్నోయి (Dipnoi) ఉపతరగతికి చెందినవి. శ్వాసకోశ చేపలు అస్థి చేపల (Osteichthyes) గాలిపూల్చుకొనే శక్తిని, ద్విభాజక మొప్పల వంటి కొన్ని ప్రాచీన లక్షణాలను కలిగివుంటాయి. ప్రస్తుతం ఇవి ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి.

మూలాలు[మార్చు]