Jump to content

షబీర్ అహ్మద్ కుల్లయ్

వికీపీడియా నుండి
షబీర్ అహ్మద్ కుల్లయ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం షోపియన్

వ్యక్తిగత వివరాలు

జననం 1961
జమ్మూ కాశ్మీర్, భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్ర
వృత్తి రాజకీయ నాయకుడు, న్యాయవాది

షబీర్ అహ్మద్ కుల్లయ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో షోపియన్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

షబీర్ అహ్మద్ కుల్లయ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో షోపియన్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి షేక్ మహ్మద్ రఫీపై 1207 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Shopian". Retrieved 14 October 2024.
  3. The Times of India (8 October 2024). "Shopian Assembly election result 2024: Independent candidate Shabir Ahmad Kullay wins". Retrieved 14 October 2024.
  4. The Hindu (8 October 2024). "Jammu Kashmir 2024 polls: Independents who trumped NC-Congress" (in Indian English). Retrieved 14 October 2024.
  5. The Times of India (10 October 2024). "6 Independent MLAs may back NC, taking it to magic no. of 48". Retrieved 23 October 2024.