షాజియా హసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాజియా హసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షాజియా అబ్దుల్ హసన్
పుట్టిన తేదీ (1980-11-10) 1980 నవంబరు 10 (వయసు 43)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 4)1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 18)1997 డిసెంబరు 10 - Denmark తో
చివరి వన్‌డే1998 ఏప్రిల్ 15 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే
మ్యాచ్‌లు 1 4
చేసిన పరుగులు 7 3
బ్యాటింగు సగటు 3.50 1.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6 2
వేసిన బంతులు 12 6
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricketArchive, 14 December 2021

షాజియా అబ్దుల్ హసన్ (జననం 1980, నవంబరు 10) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

షాజియా అబ్దుల్ హసన్ 1980, నవంబరు 10న పాకిస్థాన్ లోని లాహోర్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1997 - 1998లో పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] నాలుగు వన్ డే ఇంటర్నేషనల్స్[4] ఆడింది.

మూలాలు[మార్చు]

  1. "Shazia Hassan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  2. "Player Profile: Shazia Hassan". CricketArchive. Retrieved 2023-10-07.
  3. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  4. "DNK-W vs PAK-W, Hero Honda Women's World Cup 1997/98, 4th Match at Mysore, December 10, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.

బాహ్య లింకులు[మార్చు]