షాజీ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షాజీ చౌదరి (జననం 7 జూలై 1972) భారతదేశానికి చెందిన సినీ , టెలివిజన్ నటుడు.[1] [2] ఆయన సినిమాలు & టీవీ సీరియల్స్‌లో సహాయ పాత్రలు పోషించాడు.[3] [4] షాజీ 'మై హూనా', 'జోధా అక్బర్' అధమ్ ఖాన్‌గా, శౌర్య ఔర్ సుహాని, తపస్వి మహారాజా అంగరక్షకుడిగా పీకే & మక్బూల్ ఖాన్‌గా మీర్జాపూర్ పాత్రలలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[5] [6][7] [8]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2004 మై హూ నా జోహాన్ [9]
2008 జోధా అక్బర్ అధమ్ ఖాన్ [10]
2009 శౌర్య ఔర్ సుహాని అఘోర్ టెలివిజన్ సిరీస్ [11]
2010 లాహోర్ ఇక్బాల్ ఖాన్ [12]
2012 శూద్ర: ది రైజింగ్ ఠాకూర్ [13]
చుంద్రీ ఒధాసి మహరో బిర్ ఠాకూర్
2013 షూటౌట్ అటు వాడల ఔరంగజేబు
సింగ్ సాబ్ ది గ్రేట్ త్రిలోక్
2014 పీకే తపస్వీ మహరాజ్ బాడీగార్డ్ [14]
2015 తేవర్ సుల్తాన్
2016 వాఘా రజాక్ అలీ ఖాన్ [15]
మొహెంజో దారో కుల్కా [16]
2017 కాబిల్ అన్నా
2018 థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ భూర్ లాల్
మీర్జాపూర్ మక్బూల్ వెబ్ సిరీస్
2019 ఖాళీ తీవ్రవాది
ప్రాణం ఠాకూర్ భాను ప్రతాప్ [17]
2023 పఠాన్ రజా

మూలాలు[మార్చు]

  1. "Hrithik Roshan gets a 'fan' from Shaji!". timesofindia. 2008-03-25. Retrieved 2022-06-04.
  2. "Shaji Choudhary aka Maqbool Talks About His Healthy Living". sportzbusiness. 2020-11-25. Retrieved 2022-06-04.
  3. Bhopatkar, Tejashree (2013-08-08). "Anjali Rana, Saptrishi, Shaaji in Savdhaan India". timesofindia. Retrieved 2022-06-04.
  4. Rajesh, Srividya (2019-02-14). "Shaji Chaudhary and Reena Aggarwal in &TV's Laal Ishq". IWMBUZZ. Retrieved 2022-06-04.
  5. "Pathan: Mirzapur's Shaji Chaudhary & Gautam Rode Join Shah Rukh Khan In The Film?". koimoi. 2020-12-08. Retrieved 2022-06-04.
  6. Sampat, Shruti (2022-05-13). "EXCLUSIVE! Anshumaan Pushkar and Shaji Choudhary in Manoj Kotian's film Hari Om Hari". tellychakkar. Retrieved 2022-06-04.
  7. Kahlon, Sukhpreet (2020-04-02). "People usually think of me for negative roles, says actor Shaji Chaudhary on his career in Hindi films". cinestaan. Archived from the original on 2020-04-07. Retrieved 2022-06-04.
  8. "Shaji Choudhary Timeline". Bollywood Hungama. 2020-12-08. Retrieved 2022-06-04.
  9. "Shaji Choudhary's First Film". bollywood hungama. 4 November 2020. Retrieved 2022-05-29.
  10. "Adham Khan in Jodhaa Akbar".{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Shaurya Aur Suhani Cast & crew". nettv4u. Retrieved 2022-05-29.
  12. "Film premiere". aajtak. 18 March 2010. Retrieved 2022-05-29.
  13. "Shudra The Rising Cast & crew". cinestaan. Archived from the original on 2020-12-05. Retrieved 2022-05-29.
  14. "PK cast & crew". cinestaan. Archived from the original on 2023-09-29. Retrieved 2022-05-29.
  15. "Wagah Cast". tvguide. Retrieved 2022-05-29.
  16. "Mohenjo Daro Cast". mubi. Retrieved 2022-05-29.
  17. Verma, Vishal (2019-08-08). "Friday Man Says It's a Valley of Emotions This Week » Glamsham". glamsham. Retrieved 2022-06-04.