షాహీ ఈద్గా మసీదు
షాహీ ఈద్గా మసీదు (ఆంగ్లం: Shahi Mosque Eidgah) ఇది ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఉంది. శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయ సముదాయం (Krishna Janmasthan Temple Complex) అనేది మధురలోని హిందూ దేవాలయాల సమూహం. ఈ దేవాలయాలు హిందూ దేవత శ్రీకృష్ణుడు జన్మించినట్లు విశ్వసించబడే ప్రదేశంలో నిర్మించబడ్డాయి. ఇక్కడే ఔరంగజేబు నిర్మించిన షాహీ ఈద్గా మసీదు ఉoది.[1][2][3][4][5][6][7]
వివాదం
[మార్చు]షాహీ ఈద్గా మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి జన్మస్థలమని, మసీదు నిర్మాణానికి ముందు ఈ స్థలంలో దేవాలయం ఉండేదని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు 2022 జులై 1న విచారణ జరుపుతామని తెలియచేసింది. మరోవైపు ఈ మసీదును తొలగించాలని కోరుతూ గతంలోనే పది పిటిషన్లు మథుర కోర్టులో దాఖలయ్యాయి. 2022 మార్చిలో యూపీకి జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో మథుర ఆలయం అంశం కూడా ఉంది.[8]
మూలాలు
[మార్చు]- ↑ Tattvāloka. Vol. 30. Sri Abhinava Vidyatheertha Educational Trust. 2007. p. 20.
- ↑ Vemsani, Lavanya (2016). Krishna in History, Thought, and Culture: An Encyclopedia of the Hindu Lord of Many Names: An Encyclopedia of the Hindu Lord of Many Names. ABC-CLIO. pp. 140–141. ISBN 978-1-61069-211-3.
- ↑ Yamunan, Sruthisagar. "In Mathura, the Ayodhya playbook is being deployed again to claim Hindu rights over Idgah mosque". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-04.
- ↑ "Petition Asks for Removal of Idgah Mosque From 'Krishna's Birthplace' in Mathura". The Wire. Retrieved 2020-12-04.
- ↑ "Mathura court admits plea to remove mosque adjacent Krishna Janmabhoomi". The Hindu (in Indian English). Special Correspondent. 2020-10-16. ISSN 0971-751X. Retrieved 2020-12-04.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ F. S. Growse. Mathura-Brindaban-The Mystical Land Of Lord Krishna. Diamond Pocket Books (P) Ltd. pp. 50–51, 52, 55. ISBN 978-81-7182-443-4.
- ↑ Fazl Ahmad (1963). Heroes of Islam Series: Mahmood of Ghazni. Sh. Muhammad Ashraf. p. 70.
- ↑ "ఇక మథుర వంతు!". web.archive.org. 2022-05-18. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)