షీలా మెహ్రా
స్వరూపం
షీలా మెహ్రా | |
---|---|
జననం | భారతదేశం |
వృత్తి | గైనకాలజిస్ట్ ప్రసూతి వైద్యుడు |
పురస్కారాలు | పద్మశ్రీ రాధా రామన్ పురస్కారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జీవిత కాల సాఫల్య పురస్కారం |
షీలా మెహ్రా భారతీయ స్త్రీ జననేంద్రియ వైద్యురాలు, ప్రసూతి వైద్యురాలు. ఆమె న్యూ ఢిల్లీ మూల్ చంద్ ఆసుపత్రిలో స్త్రీ జననేంద్రియ, ప్రసూతి శాస్త్ర విభాగం డైరెక్టర్ గా ఉన్నారు.[1][2] లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ నుండి 1959లో పట్టభద్రురాలైన ఆమె, యునైటెడ్ కింగ్‌డం లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ నుండి DRCOG, MRCOG డిగ్రీలను పొందారు.[1] ఆమె ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ICOG) లో ఫెలోషిప్, రాధా రామన్ అవార్డు (1998), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (2006) వంటి పురస్కారాలను అందుకున్నారు.[3][1] భారత ప్రభుత్వం 1991లో ఆమెకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Dr. Sheila Mehra". Ziffi. 2015. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 7 October 2015.
- ↑ "Moolchand profile". Moolchand Healthcare. 2015. Retrieved 7 October 2015.
- ↑ "Health Tourism profile". Health Tourism. 2015. Retrieved 7 October 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.