షెఫాలీ జరీవాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షెఫాలీ జరీవాలా
షెఫాలీ జరీవాలా (2020)
జననం (1982-12-15) 1982 డిసెంబరు 15 (వయసు 41)[1]
ఇతర పేర్లుది కాంటా లగా గ్లర్
విద్యాసంస్థసర్ధార్ పటేల్ ఇంజనీరింగ్ కళాశాల, ముంబై
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిహర్మీత్ సింగ్‌ (వివాహం: 2004, విడాకులు: 2009)
పరాగ్ త్యాగి (2015)[2]

షెఫాలీ జరీవాలా, గుజరాత్కి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె అనేక హిందీ మ్యూజిక్ వీడియోలు, రియాలిటీ షోలు, కన్నడ సినిమాలలో నటించింది.[3][4] అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌ లతో కలిసి ముజ్సే షాదీ కరోగి సినిమాలో బిజిలీగా నటించి గుర్తింపు పొందింది. 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.[5]

జననం

[మార్చు]

షెఫాలీ, 1982 డిసెంబరు 15న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2004లో మీట్ బ్రదర్స్‌కు చెందిన సంగీతకారుడు హర్మీత్ సింగ్‌తో షెఫాలీ జరీవాలా వివాహం జరిగింది. 2009లో విడాకులు తీసుకున్నారు.[6] తరువాత, 2015లో నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది.[7]

వృత్తిరంగం

[మార్చు]

2002 కాంటా లగా అనే వీడియో ఆల్బమ్ లోని ఒక పాటలో నటించి గుర్తింపు పొందింది. ఆ పాట ప్రజాదరణ కారణంగా, ది థాంగ్ గర్ల్ అని పిలువబడింది. కాంటా లగా తర్వాత మరికొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లలో నటించింది. ముజ్సే షాదీ కరోగి చిత్రంలో కూడా నటించింది.[8]

నటించినవి

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం ఇతర వివరాలు
2008 బూగీ వూగీ
2012–2013 నాచ్ బలియే 5 పరాగ్ త్యాగి
2015–2016 నాచ్ బలియే 7
2019–2020 బిగ్ బాస్ 13 36వ రోజు ప్రవేశించి & 119రోజు తొలగించబడింది

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2004 ఐతే ఏంటి తెలుగు ప్రత్యేక గీతం[9]
ముజ్సే షాదీ కరోగి బిజిలీ హిందీ అతిథి పాత్ర
2011 హుడుగారు పంకజ కన్నడ నా బోర్డు ఇరడా బస్ పంకజ పాట[10]

మ్యూజిక్ అల్బమ్స్

[మార్చు]
సంవత్సరం ఆల్బమ్ పాట గాయకుడు
2002 డిజె డాల్ - కాంటా లగా రీమిక్స్ కాంటా లగా డిజె డాల్[11]
2004 స్వీట్ హనీ మిక్స్ కభీ ఆర్ కభీ పార్ రీమిక్స్ స్మిత
డిజె డాల్, ది రిటర్న్ ఆఫ్ ది కాంటా మిక్స్ వాల్యూం.2 కాంటా లగా డిజె డాల్

మూలాలు

[మార్చు]
  1. "Bigg Boss 13 contestants Hindustani Bhau, Arti Singh celebrates Shefali Jariwala's birthday, Krushna Abhishek joins them". Hindustan Times. 17 December 2020.
  2. "Television Celebrity Who Move On From Their Ex And Find A Love Again". The Times of India. Retrieved 2022-04-12.
  3. "Shefali Jariwala on her web show Baby Come Naa: There isn't any ..." November 2018. Archived from the original on 5 September 2019. Retrieved 2022-04-12.
  4. "Top 10 Item Songs In Sandalwood".{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Bigg Boss 13: Shefali Jariwala to enter as wild card, Rashami Desai and Arti Singh fight over Sidharth Shukla". 30 October 2019. Archived from the original on 2 November 2019. Retrieved 2022-04-12.
  6. "Bigg Boss 13: Ex-husband Harmeet Singh REACTS to Shefali Jariwala's participation as wild card contestant".
  7. "Shefali Zariwala enters matrimony with Parag Tyagi". Zee News (in ఇంగ్లీష్). 19 August 2014. Archived from the original on 2022-04-12. Retrieved 2022-04-12.
  8. Sarkar, Suparno (5 September 2018). "'Kaanta Laga' girl Shefali Zariwala on adult comedy 'Baby Come Naa': It's for intelligent dirty-minded people [Exclusive]". International Business Times, India Edition. Archived from the original on 21 September 2018. Retrieved 2022-04-12.
  9. "Telugu Cinema Functions - Muhurat of Deal - Namitha, Steven Kapoor, Mohit".
  10. "Archived copy". Archived from the original on 28 February 2018. Retrieved 2022-04-12.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  11. "'Kaanta Laga' item girl Shefali Zariwala secretly marries boyfriend Parag Tyagi". www.indiatvnews.com. 14 August 2014. Archived from the original on 3 April 2019. Retrieved 2022-04-12.

బయటి లింకులు

[మార్చు]