షేన్ ఓ'కానర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేన్ ఓ'కానర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షేన్ బారీ ఓ'కానర్
పుట్టిన తేదీ (1973-11-15) 1973 నవంబరు 15 (వయసు 50)
హేస్టింగ్స్, హాక్స్ బే, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 202)1997 18 September - Zimbabwe తో
చివరి టెస్టు2001 8 November - Australia తో
తొలి వన్‌డే (క్యాప్ 103)1997 20 May - Sri Lanka తో
చివరి వన్‌డే2000 4 November - South Africa తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 19 38 73 104
చేసిన పరుగులు 103 24 790 264
బ్యాటింగు సగటు 5.72 3.42 12.53 8.80
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 20 8 47 22
వేసిన బంతులు 3,667 1,487 14,199 4,854
వికెట్లు 53 46 278 145
బౌలింగు సగటు 32.52 30.34 23.67 26.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 2 16 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 5/51 5/39 6/31 5/39
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 11/– 27/– 24/–
మూలం: Cricinfo, 2017 4 May

షేన్ బారీ ఓ'కానర్ (జననం 1973, నవంబర్ 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజిలాండ్ జట్టు తరపున 19 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 38 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.[3]

జననం

[మార్చు]

ఓ'కానర్ 1973, నవంబర్ 15న న్యూజీలాండ్, హాక్స్ బే రీజియన్‌లోని హేస్టింగ్స్‌లో జన్మించాడు.[4]

క్రికెట్ రంగం

[మార్చు]

ఒటాగో క్రికెట్ జట్టు, హాక్ కప్‌లో హాక్స్ బే తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Shayne O'Connor Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
  2. "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 1997/98, 1st Test at Harare, September 18 - 22, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
  3. "Two legends make their entrance". ESPNcricinfo. 13 November 2008. Retrieved 20 November 2018.
  4. "Shayne OConnor Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.