షేన్ షిల్లింగ్‌ఫోర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేన్ షిల్లింగ్‌ఫోర్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు షేన్ షిల్లింగ్‌ఫోర్డ్
జననం (1983-02-22) 1983 ఫిబ్రవరి 22 (వయస్సు: 36  సంవత్సరాలు)
డుబ్లంక్, డొమినిక
బ్యాటింగ్ శైలి కుడి చేయి
బౌలింగ్ శైలి కుడి చేయి [[m:en:off-break|ఆఫ్-బ్రేక్]]
పాత్ర బౌలర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు West Indies
టెస్టు అరంగ్రేటం 10 June 2010 v South Africa
చివరి టెస్టు 20 March 2013 v Zimbabwe
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2000–ఇప్పటివరకు [[m:en:Windward Islands cricket team|[[విండ్‌వర్డ్]] దీవి]]
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టు [[m:en:First-class cricket|ఫస్ట్‌క్లాస్]] LA T20
మ్యాచ్‌లు 13 85 38 26
సాధించిన పరుగులు 158 1,522 158 54
బ్యాటింగ్ సగటు 9.29 13.12 10.53 5.40
100s/50s 0/0 0/4 0/0 0/0
ఉత్తమ స్కోరు 31* 63 22* 21*
బాల్స్ వేసినవి 3,983 20,021 1,958 557
వికెట్లు 64 377 59 34
బౌలింగ్ సగటు 31.39 23.44 19.61 15.23
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 6 23 1 0
మ్యాచ్ లో 10 వికెట్లు 2 7 0 0
ఉత్తమ బౌలింగ్ 6/49 8/33 6/32 4/16
క్యాచులు/స్టంపింగులు 6/&ndash 45/– 8/– 6/–
Source: ESPNcricinfo, 11 December 2013

షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ ఒక వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు. 2013 లో భారత్ పర్యటించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టులో సభ్యుడు.

వివాదాలు[మార్చు]

భారత పర్యటనలో రాణించిన వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ వేటు వేసింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర బయోమెకానికల్ విశ్లేషణ ద్వారా షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌ను పరీక్షించగా ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీలకు మించి అదనంగా మోచేయిని తిప్పినట్టు తేలింది.దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్టు, మరో తాజా విశ్లేషణ సమర్పించేదాకా అతడు బౌలింగ్ చేసే అవకాశం లేదని ఐసీసీ పేర్కొంది. ఆఫ్ బ్రేక్ డెలివరీతో పాటు తన దూస్రా కూడా ఇదే రీతిన ఉన్నాయని బయోమెకానికల్ విశ్లేషణలో తేలింది. 2013 నవంభరు 29న పెర్త్ లో బౌలింగ్ పరీక్ష జరిగింది. మరోవైపు తమ నిషేధంపై బౌలింగ్ రివ్యూ గ్రూప్‌నకు వీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. [1][2]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-12-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-03-05. Cite web requires |website= (help)
  2. http://www.bbc.com/sport/0/cricket/25398559

బయటి లంకెలు[మార్చు]