సంగం
స్వరూపం
సంగం, పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్ర ప్రదేశ్
[మార్చు]- సంగం (నెల్లూరు జిల్లా) - నెల్లూరు జిల్లాకు చెందిన మండలం
- సంగం (గంగరాజు మాడుగుల) - విశాఖపట్నం జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన గ్రామం
- సంగం (వంగర) - శ్రీకాకుళం జిల్లా, వంగర మండలంలోని గ్రామం
తెలంగాణ
[మార్చు]- సంగం (వరంగల్) - వరంగల్ గ్రామీణ జిల్లా,సంగం మండలానికి చెందిన గ్రామం.
- సంగం (తుంగతుర్తి) - సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలంలోని గ్రామం
- సంగం (వలిగొండ) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలానికి చెందిన గ్రామం
- సంగం (కేశంపేట) - రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం లోని గ్రామం
- సంగం (మల్లాపూర్) - జగిత్యాల జిల్లా మాల్లాపూర్ మండలంలోని గ్రామం
- సంగం (బీర్కూర్) - కామారెడ్డి జిల్లాలోని నసురుల్లాబాద్ మండలానికి చెందిన గ్రామం
- సంగెం (భోధన్) - నిజామాబాదు జిల్లాలోని భోధన్ మండలానికి చెందిన గ్రామం
- సంగం (బెజ్జంకి) - కరీంనగర్ జిల్లాలోని గన్నేర్వరం మండలానికి చెందిన గ్రామం
- సంగం (కంగిటి) - సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ మండలానికి చెందిన గ్రామం