సంగమహేశ్వరపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగమహేశ్వరపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం దుర్గి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గుమ్మా అనసూయ
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"సంగమహేశ్వరపాడు" గుంటూరు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం.

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గుమ్మా అనసూయ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఆగస్టు-6; 4వపేజీ.