సంగారెడ్డి తారా కళాశాల
స్వరూపం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో తారా పీజీ, డిగ్రీ కళాశాల కలదు ఇందులో తెలంగాణ రాష్ట్రం లో అన్నింటికన్నా ఎక్కువ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి సైన్స్ లో 13 కోర్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషియల్ సైన్స్ లో 10, కామర్స్ లో 4, కంప్యూట్ అప్లికేషన్స్, ఐటీ లో 2, మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మనిస్ట్రేషన్ లో 2 కోర్సులు ఉన్నాయి.
పీజీ లో ఎం ఎస్సీ, ఎంఏ మొదలైనకోర్సెస్ అందుబాటులో ఉన్నాయి.
అలానే పెద్దగ్రంధాలయం కూడా కళాశాలలో అందుబాటులోఉంది ఇందులో 22000 పుస్తకాలుఅందుబాటులోఉంటాయి.
ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ లుకూడకలవు.
ఈకళాశాల మొత్తం 30 ఎకరాలలో ఉంటుంది
ఉచిత హాస్టల్ సౌకర్యం కూడ కలదు (బాలికలకు, బాలురకు)