సంగీతా ఘోష్
స్వరూపం
సంగీతా ఘోష్ | |
---|---|
జననం | [1] శివపురి, మధ్యప్రదేశ్, భారతదేశం | 1976 ఆగస్టు 18
వృత్తి | మోడల్, నటి,నృత్యకారిణి, వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శైలేంద్ర సింగ్ రాథోర్
(m. 2011) |
పిల్లలు | 1 |
వెబ్సైటు | ఇన్స్టాగ్రాం లో సంగీతా ఘోష్ |
సంగీతా ఘోష్ (జననం 18 ఆగస్టు 1976) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా, టెలివిజన్ నటి.[3] ఆమె దేస్ మే నిక్లా హోగా చాంద్‌లో టెలివిజన్ సీరియల్ లో పమ్మీ పాత్రకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[4] సంగీతా ఘోష్ అవార్డు షోలు, టెలివిజన్ సిరీస్‌లకు యాంకర్‌గా &హోస్ట్‌గా పని చేసి షబీర్ అహ్లువాలియాతో కలిసి నాచ్ బలియే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2008 | రెయిన్ బో | ఓ పాటలో |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
1986 | హమ్ హిందుస్తానీ | — | |
1995–96 | కురుక్షేత్రం | — | |
1997 | అజీబ్ దస్తాన్ | — | |
1997 | సాటర్డే సస్పెన్స్ | డాలీ / నకిలీ అనితా రాణా | ఎపిసోడిక్ పాత్ర (ఎపిసోడ్ 11) |
1998 | ఎపిసోడ్ 40 | ఎపిసోడిక్ పాత్ర | |
1998 | ఎపిసోడ్ 90 | ఎపిసోడిక్ పాత్ర | |
1996–1999 | దారార్ | — | |
2000 | ఖుషీ | — | |
2000 | అధికార్ | సబా | సహాయక పాత్ర |
2000 | 10 వద్ద థ్రిల్లర్ | న్యాయవాది శ్రుతి వికాస్ మల్హోత్రా | ఎపిసోడిక్ పాత్ర (ఎపిసోడ్ 141 & ఎపిసోడ్ 145) |
2000–2001 | రిష్టే | జ్యోతి | ఎపిసోడిక్ పాత్ర; ("సాల్ ముబారక్" - ఎపిసోడ్ 42) |
పరుల్ | ("ఝూటా సచ్" - ఎపిసోడ్ 99 - 6 ఫిబ్రవరి 2000) | ||
వినతి | ("రంగ్" - ఎపిసోడ్ 151 - 8 మార్చి 2001) | ||
2000 - 2002 | మెహందీ తేరే నామ్ కీ | ముస్కాన్ మాలిక్ | ప్రధాన పాత్ర |
2001–2005 | దేస్ మే నిక్లా హోగా చంద్ | పర్మీందర్ (పమ్మి) సింగ్ కెంట్
</br> పర్మీందర్ దేవ్ మాలిక్ </br> పర్మిందర్ రోహన్ మల్హోత్రా </br> మహి మాలిక్ (గుంగున్) (దేవ్ & పమ్మి కూతురు) |
ప్రధాన పాత్ర [6] |
2003 | సంభవ అసంభవ | మాయా సిద్ధార్థ నాథ్ / మీరా పునర్జన్మ | ప్రధాన పాత్ర |
2004 | జమీన్ సే ఆస్మాన్ తక్ | — | ప్రధాన పాత్ర |
2005 | నాచ్ బలియే 1 | హోస్ట్ | రియాలిటీ షో |
2006 | నాచ్ బలియే 2 | రియాలిటీ షో | |
2005–2006 | రబ్బా ఇష్క్ నా హోవ్ | వీర | ప్రధాన పాత్ర |
2006–2007 | విరాసత్ | ప్రియాంక ఖర్బందా / ప్రియాంక రాహుల్ లంబా | ప్రధాన పాత్ర |
2010 | జరా నాచ్కే దిఖా 2 | పోటీదారు | (బాలికల జట్టు కెప్టెన్) రియాలిటీ షో [7] |
2013–2014 | కెహతా హై దిల్ జీ లే జరా | సాంచి ప్రభు / సాంచి ధ్రువ్ గోయల్ | ప్రధాన పాత్ర |
2015–2016 | పర్వర్రిష్ - సీజన్ 2 | సురీందర్ (సూరి) కుల్విందర్ ఖురానా | ప్రధాన పాత్ర |
2017–2018 | రిష్టన్ కా చక్రవ్యూః | సుధ | ప్రతికూల పాత్ర [8] |
2019 | బ్రహ్మ | దుర్గ | ZEE5 లో వెబ్ సిరీస్ విడుదలైంది |
2019–2020 | దివ్య దృష్టి | పిసాచిని | ప్రతికూల పాత్ర [9] |
2022–ప్రస్తుతం | స్వరణ్ ఘర్ | స్వరణ్ బేడీ | ప్రధాన పాత్ర |
అవార్డులు
[మార్చు]గెలిచినవి
[మార్చు]- ఉత్తమ యాంకర్‌గా ITA అవార్డు - సంగీతం & చలనచిత్ర ఆధారిత ప్రదర్శన
- ఉత్తమ తెర జంటగా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు (2013) - రుస్లాన్ ముంతాజ్ & సంగీతా ఘోష్ [10]
నామినేట్
[మార్చు]- ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా ఇండియన్ టెలీ అవార్డు ,
- డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటిగా స్టార్ గిల్డ్ అవార్డు
- ఉత్తమ యాంకర్‌గా ఇండియన్ టెలీ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ "Happy Birthday: Des mein nikla hoga chand fame Sangita Ghosh turns 39". Dainik Bhaskar. 18 August 2015. Retrieved 22 June 2016.
- ↑ Merani, Anil (17 April 2016). "Sangita Ghosh: My husband and I are still in the lovey-dovey phase of marriage". Spotboye. Retrieved 22 June 2016.
- ↑ Mulchandani, Amrita (16 September 2013). "I refrain from watching myself on TV: Sangita Ghosh". The Times of India. Retrieved 23 June 2016.
- ↑ Unnikrishnan, Chaya (26 August 2013). "Oh my Ghosh!". Daily News & Analysis. Retrieved 28 August 2013.
- ↑ Chattopadhyay, Sudipto (22 February 2006). "I want a contractual marriage with Shabbir". DNA India (in ఇంగ్లీష్). Retrieved 18 March 2021.
- ↑ IANS (6 May 2019). "There can't be another Pammi or Dev: Sangita Ghosh". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021.
- ↑ "Dancing for a cause". The Times of India (in ఇంగ్లీష్). 29 June 2010. Retrieved 28 January 2021.
- ↑ "Sangita Ghosh's look for Chakravyuh inspired from Aishwarya Rai in Devdas". The Times of India (in ఇంగ్లీష్). 15 June 2017. Retrieved 28 January 2021.
- ↑ "Sangita Ghosh on her Pishachini avatar in Divya Drishti: When you go bad, there is no limit". India Today (in ఇంగ్లీష్). 27 February 2019. Retrieved 28 January 2021.
- ↑ "ITA Awards 2013 Winners: Indian Television Academy Awards". Indicine. 2013. Retrieved 23 June 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంగీతా ఘోష్ పేజీ