సంగీతా రెడ్డి
సంగీతా రెడ్డి | |
---|---|
జననం | |
బిరుదు | ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అధ్యక్షురాలు |
బోర్డు సభ్యులు | అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ |
జీవిత భాగస్వామి | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
పిల్లలు | 3, అనిందిత్తో సహా |
తల్లిదండ్రులు |
|
సంగీతా రెడ్డి ఒక భారతీయ వ్యాపారవేత్త, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది.
కెరీర్
[మార్చు]సంగీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అధ్యక్షురాలు.[1][2] భారత ప్రభుత్వ ప్రణాళికా సంఘం పన్నెండవ పంచవర్ష ప్రణాళిక (2012-2017) ఆరోగ్య స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైనది.[3] 2010 నుండి 2016 వరకు ఫిక్కీ స్టేట్ కౌన్సిల్ యొక్క అనేక రంగాల, పారిశ్రామిక కార్యక్రమాలకు సంగీతారెడ్డి విజయవంతంగా నాయకత్వం వహించింది.[4] గతంలో న్యూఢిల్లీలోని ఫిక్కీ హెల్త్ కేర్ కమిటీకి చైర్ పర్సన్ గా, రాక్ ఫెల్లర్ వర్కింగ్ గ్రూప్ లో సభ్యురాలిగా, పలు సంస్థలకు బోర్డు మెంబర్ గా ఉన్నది.[5][6]
అవార్డులు
[మార్చు]కుటుంబం
[మార్చు]సంగీతారెడ్డి ప్రతాప్ సి.రెడ్డి చిన్న కుమార్తె.[9] సంగీతా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని వివాహం చేసుకున్నది, ఆమెకు అనిందీత్ రెడ్డితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ "Sangita Reddy". World Economic Forum. Retrieved 29 June 2019.
- ↑ "Sangita Reddy is FICCI President". @businessline (in ఇంగ్లీష్). 23 December 2019. Retrieved 23 December 2019.
- ↑ "Sangita Reddy". ISHA INSIGHT (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 29 జూన్ 2019. Retrieved 29 June 2019.
- ↑ Kumar, V. Rishi (3 July 2016). "New FICCI chairpersons inducted for Telangana, AP". @businessline (in ఇంగ్లీష్). Retrieved 29 June 2019.
- ↑ "Speakers | e-Governance Portal". nceg.gov.in. Retrieved 29 June 2019.
- ↑ "Sangita Reddy Joint Managing Director, Apollo Hospitals Enterprises". Bloomberg. Retrieved 22 December 2019.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "IMA Mediko Award 2019 | Medical Dialogues". medicaldialogues.in. Archived from the original on 2 జూలై 2019. Retrieved 2 July 2019.
- ↑ "Apollo Joint MD Dr Sangita Reddy Conferred with Best Female Healthcare leader award,Medical Dialogues,May 06, 2019". ficci.in. Archived from the original on 14 మే 2019. Retrieved 2 July 2019.
- ↑ "How Dr Prathap Reddy avoids ambiguity on succession and structure at Apollo Hospitals". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 29 June 2019.
- ↑ "Telangana's richest politician Konda Vishweshwar declares family assets of Rs 895 cr". www.thenewsminute.com. Retrieved 2 July 2019.
- ↑ Choudhury, Sonya Dutta (20 October 2017). "Sangita Reddy: Donning many hats" (in ఇంగ్లీష్). Retrieved 23 October 2019.
{{cite web}}
: CS1 maint: url-status (link)