ప్రతాప్ సి. రెడ్డి
Jump to navigation
Jump to search
ప్రతాప్ చంద్ర రెడ్డి | |
---|---|
![]() | |
జననం | చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్, India |
విద్యాసంస్థలు | స్టాన్లీ వైద్య కళాశాల, చెన్నై |
వృత్తి | Doctor Entrepreneur
|
మతం | హిందూమతం |
డాక్టర్ ప్రతాప్ చంద్రా రెడ్డి (జననం: 1933 ఫిబ్రవరి 5) చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలం ఆరగొండలో పుట్టాడు.[1] [2] ఆయన హృద్రోగ నిపుణుడు. భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రుల శ్రేణి అయిన అపోలో హాస్పిటల్స్ ను స్థాపించాడు. ఆ తరువాత అపోలో ఫార్మసీ సంస్థను కూడా స్థాపించాడు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 86 వ స్థానం పొందిన వ్యక్తి. 2017 లో ఇండియా టుడే వెలువరించిన భారతదేశపు 50 శక్తిమంతులైన వ్యక్తుల్లో ఆయనకు 48 వ స్థానం ఇచ్చింది.[3] ఎయిర్సెల్ లో 26 శాతం వాటా ఈయనదే.
ప్రతాప రెడ్డికి నలుగురు కుమార్తెలు. ఈ నలుగురూ అపోలో హస్పిటల్స్ లో డైరెక్టర్లుగా ఉన్నారు.[4] 1991 లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్.[5] 2010 లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది.[6]
మూలాలు[మార్చు]
- ↑ The first 'Apollo Isha Vidya Rural School' at Aragonda!, Apollo Hospitals press release, 25 December 2012, retrieved 2015-04-03
- ↑ "The Trailblazer". Express Healthcare. January 2009. Retrieved 2015-04-04.
- ↑ "India's 50 powerful people". India Today. 14 April 2017.
- ↑ Hussain, Shabana (24 November 2014). "Apollo Hospitals' Prathap Reddy grooms daughters for leadership positions". Forbes India. Retrieved 16 November 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Retrieved 21 July 2015.
- ↑ "This Year's Padma Awards announced", Pib Nic, Jan 25, 2010, 25 January 2010