ఇండియా టుడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
India T day
దస్త్రం:IndiaToday-20-20061218.jpg
30th Anniversary issue of India Today
Editor-in-chiefAroon Purie
వర్గాలుNews, Science, Sport, History
తరచుదనంWeekly
ముద్రించిన కాపీలు1,100,000
ముద్రణకర్తAroon Purie
మొదటి సంచిక1975
సంస్థIndia Today group
దేశంభారత దేశము
కేంద్రస్థానంConnaught Place, New Delhi[1]
భాషEnglish
వెబ్సైటుindiatoday.com


ఇండియా టుడే లివింగ్ మీడియా ఇండియా లిమిటెడ్ వారిచే ప్రచురించబడే ఇంగ్లీష్ వార వార్తా పత్రిక (వీక్లీ న్యూస్ మ్యాగజైన్) . ఇది న్యూ ఢిల్లీ కేంద్రంగా ప్రచురితమవుతుంది. ఇండియా టుడే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ప్రచురితమగును. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ ఆరోన్ పూరి. 1975 నుండి ఈయన ఆ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇది ఇండియా టుడే గ్రూప్ లో భాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో స్థాపించబడింది. ఇది ఇప్పుడు 13 పత్రికలు, 3 రేడియో స్టేషన్లు, 4 TV చానెల్స్, 1 వార్తాపత్రిక, ఒక శాస్త్రీయ సంగీత లేబుల్ (మ్యూజిక్ టుడే) కలిగి ఉంది. 1975 లో 5,000 ప్రతులు ఒక సర్క్యులేషన్ తో ప్రచురణ ప్రారంభమై ప్రస్తుతం మిలియన్ (1000000) కాపీల సర్క్యులేషన్ తో 5 కోట్ల మంది చదువరులను కలిగి ఉంది.

ఇంగ్లీష్ లోనే కాక హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో దాని ఆనువాద ప్రచురణలు ప్రారంభించి, నాణ్యమైన జాతీయ స్థాయి వార్తలు అందించడంతో ఇంగ్లీష్ రాని వారికి గొప్ప వరంలా మారింది. ఆ విధంగా ప్రాంతీయ భాషల్లో ఇండియా టుడే ప్రచురణలు మంచి ప్రశంశలు పొందాయి. 2015 ఫిభ్రవరిలో దక్షిణ భారతభాషల ప్రచురణలు మూతపడ్డాయి. [2]

మూలాలు[మార్చు]

  1. "India Today Group". India Today Group. Retrieved 2010-09-28.
  2. . The Newsminute. 2015-02-09 https://www.thenewsminute.com/article/india-today-close-print-editions-magazine-three-south-indian-languages-27511. Retrieved 2022-01-15. {{cite web}}: Missing or empty |title= (help)