సంచిత పడుకొణె(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంచిత పడుకొణె
జననం
సంచిత పడుకొణె

కుందాపుర, కర్ణాటక
వృత్తినటి

సంచిత పడుకొణె( 1988 మార్చి 6లో జన్మించారు) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, తమిళ, కన్నడ చలన చిత్రాలలో నటించారు.[1][2][3]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2009 రావణ దివ్యా కన్నడ
వెట్టైకారన్ ఉమా తమిళం [4] తెలుగులో పులివేటగా అనువాదమైంది
2011 పిల్లయార్ తేరు కడైసి వీడు సంధ్యా తమిళం [5]
2015 చమ్మక్_చల్లో అన్షు తెలుగు [6]
మనోహరం అనూ తెలుగు
2017 సత్య హరిశ్చంద్ర కన్నడ [2]
2018 ర్యాంబో 2 కన్నడ
2018 రచయిత తెలుగు

మూలాలు[మార్చు]

  1. "I'm not related to Deepika Padukone: Sanchita Padukone". The Times of India. 14 January 2017.
  2. 2.0 2.1 Christopher, Kavya (7 October 2007). "I went through quite a change in personality after I started my career as an actress". The Times of India. Retrieved 20 February 2018. CS1 maint: discouraged parameter (link)
  3. "Ravana review. Ravana Kannada movie review, story, rating - IndiaGlitz.com". IndiaGlitz.
  4. "High speed hunting". The Hindu. 25 December 2009. Retrieved 20 February 2018. CS1 maint: discouraged parameter (link)
  5. Rangarajan, Malathi (25 June 2011). "On a comeback trail". The Hindu. Retrieved 20 February 2018. CS1 maint: discouraged parameter (link)
  6. Narasimha,, M.L. (10 June 2012). "Breezy entertainer". The Hindu. Retrieved 20 February 2018. CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link)

భాహ్య లింకులు[మార్చు]