సంజీవని (2018 సినిమా)
స్వరూపం
సంజీవని | |
---|---|
దర్శకత్వం | జి.నివాస్ |
స్క్రీన్ ప్లే | జి.నివాస్ |
కథ | జి.నివాస్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సుజీత్ పాలడుగు |
కూర్పు | జి.నివాస్ |
సంగీతం | కేకే శ్రవణ్ |
నిర్మాణ సంస్థ | నివాస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 29 జూన్ 2018[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సంజీవని 2018లో తెలుగులో విడుదలైన సినిమా. నివాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.నివాస్ నిర్మించిన ఈ సినిమాకు రవి వీడే దర్శకత్వం వహించగా శ్రవణ్ సంగీతమందించాడు.[2] అనురాగ్ దేవ్, శ్వేత వర్మ, తనూజ, మనోజ్ చంద్ర, మోహన్ భగత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 29న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- అనురాగ్ దేవ్
- శ్వేత వర్మ
- తనూజ నాయుడు
- మనోజ్ చంద్ర
- మోహన్ భగత్
- పూర్ణేష్
- దేవిశ్రీప్రసాద్
- నితిన్ నాశ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నివాస్ క్రియేషన్స్
- నిర్మాత: జి.నివాస్
- కథ, స్క్రీన్‌ప్లే,ఎడిటింగ్, దర్శకత్వం: రవి వీడే
- సంగీతం:కేకే శ్రవణ్
- సినిమాటోగ్రఫీ: సుజీత్ పాలడుగు
- పాటలు: బాలవర్ధన్, ఆనంద్ విరంచి
- విఎఫ్ఎక్స్: అభిషేక్
- స్టంట్స్: నందు, శేఖర్ బాబు
- సౌండ్ డిజైన్: సాకేత్ కొమండురి
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (29 June 2018). "సంజీవని రిలీజ్". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ The Times of India (21 May 2018). "'Sanjeevani' gearing up for release in June" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ Zee News Telugu (26 June 2018). "ఫ్రైడే రిలీజ్ - ఒకేరోజు 9 సినిమాలు విడుదల". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ The Times of India (2018). "7 Telugu films gearing up for release on June 29". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.