సంజీవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంజీవయ్య తెలుగువారిలో కొందరికి ఇవ్వబడిన పేరు:

  1. దామోదరం సంజీవయ్య - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి.
  2. సంజీవయ్య ఉద్యానవనము - తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఒడ్డున గల ఉద్యానవనము
  3. సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషను - హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఒక రైల్వే స్టేషను ఉంది. ఇది హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న సంజీవయ్య ఉద్యానవనము ప్రక్కన గలదు.
  4. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయము - విశాఖపట్నం వద్ద ఉన్న ఒక నేషనల్ లా విశ్వవిద్యాలయం.
"https://te.wikipedia.org/w/index.php?title=సంజీవయ్య&oldid=2890386" నుండి వెలికితీశారు