సంజీవ కొండ, ఉదయగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల[ఆధారం చూపాలి] తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే [ఆధారం చూపాలి] నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు.

సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట[ఆధారం చూపాలి] వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ కారణంగానే సంజీవ కొండకు తూర్పు వైపున వున్న గ్రామానికి ఉదయగిరి అనే పేరు వచ్చింది.

ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు ఉన్నది.

ప్రకృతి సిద్ధమైన కొండ, లోయలలోని పచ్చని చెట్లు రమణీయతను గొలుపుతూ చూడ ముచ్చటగా ఉంటాయి.

కొండపై నుంచి జారే జలపాతం, కొండపై నుంచి ప్రవహించే కాలువలలోని నీరు దాహార్తిని తీర్చడమే కాకుండా మనస్సును ఆహ్లాదపరుస్తాయి.

ఈ సంజీవ కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామ వాసుల దాహార్తిని కూడా తీరుస్తుంది.

ఈ కొండ మీద చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.[ఆధారం చూపాలి]

ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పయిన రాతి మెట్ల సౌకర్యం కలదు.

కోటలు

[మార్చు]

గుర్రపుశాల (పార్వేట మందిరం)

[మార్చు]

చిన్న మసీద్

[మార్చు]

దర్గా

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]