సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని, చదువులో రాణించేలా ప్రోత్సహించడానికి విప్రో బహుళ జాతి సంస్థ ' సంతూర్ స్కాలర్షిప్' లను అందిస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు[1]. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్జ్యూమర్ కేర్, విప్రో కేర్ సంయుక్తంగా కలిసి ఈ స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బాలికలు అర్హులు. పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివిన వారు అర్హులు. 2023 - 24 విద్యా సంవత్సరంలో ఏదేని బ్యాచిలర్ డిగ్రీలో ప్రవేశం పొంది ఉండాలి.

మూలాలు :

  1. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "Santoor Scholarship Programme 2023 24". EENADU PRATIBHA. Retrieved 2023-09-14.