సందీప్ సింగ్
స్వరూపం
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సందీప్ సింగ్ సైనీ | ||||||||||||||||||||||||||||||||||
జననం |
షహాబాద్ , హర్యానా , భారతదేశం | 1986 ఫిబ్రవరి 27||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.84 మీ. (6 అ. 0 అం.)[1] | ||||||||||||||||||||||||||||||||||
ఆడే స్థానము | ఫుల్ బ్యాక్ | ||||||||||||||||||||||||||||||||||
క్రీడా జీవితము | |||||||||||||||||||||||||||||||||||
సంవత్సరాలు | Team | Apps | (Gls) | ||||||||||||||||||||||||||||||||
2013 | ముంబై మెజీషియన్స్ | 12 | (11) | ||||||||||||||||||||||||||||||||
2014–2015 | పంజాబ్ వారియర్స్ | 1 | (22) | ||||||||||||||||||||||||||||||||
2016 | రాంచీ రేస్ | 1 | (0) | ||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||
2004–2012 | భారతదేశం | 186 | (138) | ||||||||||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
|
సందీప్ సింగ్ భారతదేశానికి చెందిన హాకీ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు.[2] అతను పెహోవా నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] మంత్రిగా పనిచేశాడు.[4][5][6]
రాజకీయ జీవితం
[మార్చు]సందీప్ సింగ్ 2019 ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ సింగ్ చాతా పై 5,314 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[7] క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి (రాష్ట్ర మంత్రి), ప్రింటింగ్, స్టేషనరీ (రాష్ట్ర మంత్రి) (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పని చేశాడు
కెరీర్ విజయాలు
[మార్చు]- 2009 సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో సందీప్ సింగ్ అత్యధిక గోల్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు .[8]
- 16 గోల్స్ చేసి, 2012 లండన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో సింగ్ ప్రధాన గోల్ స్కోరర్‌గా నిలిచాడు - ఫైనల్‌లో ఐదు గోల్స్ చేశాడు. [9]
- ఏప్రిల్ 2004: జూనియర్ ఆసియా కప్ టాప్ స్కోరర్ - 16 గోల్స్ చేశాడు.
- 2008 : సుల్తాన్ అజ్లాన్ షా కప్ - సందీప్ టాప్ స్కోరర్.
- 2009 : సుల్తాన్ అజ్లాన్ షా కప్ - సందీప్ టాప్ స్కోరర్.
- 2010 : ఆసియా గేమ్స్ టాప్ స్కోరర్ - 11 గోల్స్ చేశాడు.[10]
- 2010: వేగవంతమైన డ్రాగ్ ఫ్లిక్ కోసం ప్రపంచ రికార్డు - 145 కిమీ/గం.
- 2013 : హాకీ ఇండియా లీగ్ - టాప్ స్కోరర్ - 12 గేమ్‌లలో 11 గోల్స్.[11]
- 2014 : హాకీ ఇండియా లీగ్ - టాప్ స్కోరర్ - 11 గోల్స్.[12]
అవార్డులు
[మార్చు]- 2010 : ఫీల్డ్ హాకీలో సాధించిన విజయాలకు అర్జున అవార్డు గ్రహీత.[13]
- 2012: ఒలింపిక్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ బంగారు పతకం .[14]
- 2009 : సుల్తాన్ అజ్లాన్ షా కప్ - బెస్ట్ ప్లేయర్.[15]
మూలాలు
[మార్చు]- ↑ "CWG Melbourne: Player's Profile". Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 15 జనవరి 2013.
- ↑ ETV Bharat News (14 November 2019). "गोली लगने के बाद भी नहीं मानी थी हार, मिलिए हरियाणा के नए मंत्री संदीप सिंह से..." Retrieved 27 October 2024.
- ↑ Hindustantimes (25 October 2019). "Harayana assembly election 2019: Of three Olympians, only Sandeep Singh makes it to Haryana assembly". Retrieved 27 October 2024.
- ↑ Firstpost (2 January 2023). "The rise and fall of Sandeep Singh, the hockey icon-turned-Haryana sports minister, now booked for sexual harassment" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ The Indian Express (1 January 2023). "Who is Sandeep Singh? The rise and fall of an Indian hockey icon" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ The Times of India (29 March 2020). "Sandeep Singh: A drag-flicker who doesn't drag his feet". Retrieved 27 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "Previous winners". azlanshahcup.com. Archived from the original on 6 March 2013. Retrieved 22 March 2013.
- ↑ "Indian Hockey Team Qualifies for London Olympics". NDTV. 26 February 2012. Archived from the original on 28 February 2012. Retrieved 26 February 2012.
- ↑ "Men Field Hockey Asian Games 2010 Guanghzhou (CHN) - 15-25.11 Winner Pakistan". todor66.com. Retrieved 2021-06-16.
- ↑ "Hockey India League, 2013" (PDF). Hockey India. Archived from the original (PDF) on 2024-06-14. Retrieved 2024-10-27.
- ↑ "Hockey India League, 2014". Hockey India. Archived from the original on 2021-06-24. Retrieved 2024-10-27.
- ↑ "Sports awards". yas.nic.in. Government of India, Ministry of Youth Affairs and Sports, Department of Sports. 2020. Retrieved 19 October 2020.
- ↑ "FIH announces Olympic Qualification Tournaments". FIH. 2011-11-12. Archived from the original on 2011-12-19. Retrieved 2011-12-24.
- ↑ "Previous winners". azlanshahcup.com. Archived from the original on 6 March 2013. Retrieved 22 March 2013.