సందేహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సందేహం
దర్శకత్వంసతీష్ పరమవేద
కథసతీష్ పరమవేద
నిర్మాతసత్యనారాయణ పర్చా
తారాగణం
ఛాయాగ్రహణంప్రవీణ్ వనమాలి
కూర్పుసురేష్ దుర్గం
సంగీతంసుభాష్ ఆనంద్
నిర్మాణ
సంస్థ
విష్ణు వర్షిణి క్రియేషన్స్
విడుదల తేదీ
22 జూన్ 2024 (2024-06-22)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

సందేహం ‘షి బిలీవ్డ్’ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ సినిమాకు సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరు, శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 18న విడుదల చేసి, సినిమాను జూన్ 22న విడుదల చేశారు.[1]

నటీనటులు

[మార్చు]
  • హెబ్బా పటేల్[2]
  • సుమన్ వూటుకూరు
  • శ్వేతా వర్మ
  • రాశిక శెట్టి
  • శుభ శ్రీ రాయగురు
  • శ్రీనివాస్ భోగిరెడ్డి
  • సుందర్ రావు పర్చా
  • చంద్రశేఖర్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విష్ణు వర్షిణి క్రియేషన్స్
  • నిర్మాత: సత్యనారాయణ పర్చా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ పరమవేద
  • సంగీతం: సుభాష్ ఆనంద్[3]
  • సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి
  • ఎడిటర్: సురేష్ దుర్గం
  • పాటలు: పూర్ణాచారి[4]

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (22 June 2024). "'సందేహం' మూవీ రివ్యూ.. భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథతో." (in Telugu). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. 10TV Telugu (17 June 2023). "హెబ్బా పటేల్ మెయిన్ లీడ్‌లో 'సందేహం'.. ఫస్ట్ లుక్ రిలీజ్" (in Telugu). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. NTV Telugu (12 August 2023). "'సందేహం'గా ఉందంటున్న హెబ్బా పటేల్.. 'మనసే మరలా' సాంగ్ రిలీజ్". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  4. Chitrajyothy (29 July 2023). "హెబ్బా పటేల్ 'సందేహం'లో 'చచ్చినా చావని ప్రేమిది'". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=సందేహం&oldid=4283015" నుండి వెలికితీశారు