సతీష్ పరమవేద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీష్ పరమవేద
Sateesh Paramaveda
జననంసతీష్ పరమవేద
జనవరి 17
జగిత్యాల , జగిత్యాల జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
వృత్తిరచయిత, దర్శకుడు.
ప్రసిద్ధితెలుగు సినిమా రచయిత దర్శకుడు
తండ్రికృష్ణమాచార్య
తల్లివిజయ లక్ష్మి

సతీష్ పరమవేద (Sateesh Paramaveda ) తెలుగు సినిమా దర్శకుడు. 2021లో వచ్చిన ఊరికి ఉత్తరాన Ooriki Utharaana సినిమాతో గుర్తింపు పొందాడు. ఊరికి ఉత్తరాన ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'సీతా కళ్యాణ వైభోగమే' 2024 లో కానుంది.డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు.హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న సందేహం అనే కొత్త చిత్రం కూడా ఒక ఆసక్తికరమైన ప్రేమకథ.దీనికి సతీష్ పరమవేద రచయిత మరియు దర్శకుడు.



[https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/an-intriguing-love-story-coming-to-thrill-you-the-mysterious-first-look-of-sandeham-is-out-now/articleshow/101066831.cms

Sateesh paramaveda] is telugu film director His debut feature film is Ooriki Utharaana His next is Sitha Kalyana Vaibhigame anither film id Sandeham, starring Hebahpatel He hailed from Jagtial He is associated with DilRaju, Kona Venkat