సంపూర్ణ రామాయణం (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంపూర్ణ రామాయణం
(1961 తెలుగు సినిమా)
Sampoorna ramayanam.jpg
దర్శకత్వం బాబుభాయి మిస్త్రి
తారాగణం మహిపాల్, అనితాగుహ, రాజకుమార్, సులోచన, అచలా సచ్ దేవ్
సంగీతం వసంత్ దేశాయ్
, విజయభాస్కర్
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ
కళ కానూదేశాయి
నిర్మాణ సంస్థ బసంత్ వాడియా బ్రదర్స్
భాష తెలుగు

సంపూర్ణ రామాయణం 1961 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] బాబుభాయి మిస్త్రీ దర్శకత్వంలో నిర్మించబడిన హిందీ పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణ దీనికి మూలం.

పాటలు[మార్చు]

 1. అభయముమ దయసేయుమచలవాసా శుభపాదము - మల్లిక్
 2. ఓ ఈ గతిన్ తరించగన్ దారి చూపవా దూర దేశవాసి - పి. సుశీల
 3. ఓహో శ్రీరామా ఓహో రామా రామా - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
 4. దావానలమై దహించే బాధ రఘురామా ఇటు రావేల - ఎస్. జానకి బృందం
 5. ధన్యురాలివో సీతా మాత ధాత్రికి నీవే ధ్రువతార - ఘంటసాల
 6. ధరణీ దేవత శోషించెనుగా ఘోషించెనుగా అంబరమే - ఘంటసాల
 7. పవిత్రమీ నామమ్ రామ్ రామ్ ప్రశస్తమీ నామం పవిత్రమీ - ఘంటసాల బృందం
 8. పాట పాడే వనసీమ కోయిల ఈ పూట మాయమయేనో - ఎల్.ఆర్. ఈశ్వరి
 9. బాధలో పడి తూలితిని నేనో సఖా మెరిసేగా యెదలో - పి. సుశీల
 10. మధుర ఫలములు గాలిలో ఊగే పత్రాల చాయాల - రామం బృందం
 11. మన జీవాలే పర్ణ కుటీరం మన ప్రాణాలే పంచవటీయం - పి. సుశీల
 12. శ్రీరామచంద్రుని చంద్ర కళ బింబ కళంక రేఖా - ఎస్. జానకి, లతశ్రీ
 13. సీతా సీతా సీతా శూన్యమాయే నా జీవితము ధరణి - ఘంటసాల
 14. హంసల్లె నావయే అయ్యను రాముని ఆద్దరి చేర్చును - బృందం

మూలాలు[మార్చు]