Jump to content

సక్కనోడు

వికీపీడియా నుండి
సక్కనోడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం శోభన్ బాబు,
విజయశాంతి,
గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు, ఎస్.వరలక్ష్మి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
భాష తెలుగు

సక్కనోడు 1986 లో విడుదలైన తెలుగు చలన చిత్రం. రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ పతాకంపై కందేపీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి, ఎస్.వరలక్ష్మి,గొల్లపూడి మారుతీరావు ముఖ్య పాత్రలు పోషించారు.బి.భాస్కరరావు దర్శకత్వం వహించిన ఈ కుటుంబకధ చిత్రానికి సంగీతం , కె .వి .మహదేవన్ సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఉప్పు శోభన్ బాబు
  • విజయశాంతి
  • యర్రా గిరిబాబు
  • గొల్లపూడి మారుతీరావు
  • రాళ్ళపల్లి నరసింహరావు
  • ఎస్.వరలక్ష్మి
  • అన్నపూర్ణ
  • మదన్ మోహన్
  • రామరాజ్
  • కమలాకర్
  • విఠల్ బాబు
  • కల్పనా రాయ్
  • సరళ
  • శిల్ప
  • శ్రీలక్ష్మీ
  • భీష్మ
  • సుజాత
  • ఏచూరి
  • నాగేశ్వరరావు
  • శ్యాం బాబు
  • నిరంజన్
  • సుబ్బారావు
  • సాయికిషోర్
  • జగన్నాథం
  • కొండా శేషగిరిరావు
  • ఉమామహేశ్వరరావు
  • మాస్టర్ హరి
  • హేమసుందర్
  • మనోహర్
  • శ్రీరాజు
  • పొట్టి ప్రసాద్
  • మోదుకూరి సత్యం


సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదo బి.భాస్కరరావు
  • దర్శకుడు: బి.భాస్కరరావు
  • సంగీతం: కె. వి. మహదేవన్
  • మాటల రచయత: గొల్లపూడి మారుతీరావు
  • పాటల రచయితలు: మైలవరపు గోపి, జాలాది రాజారావు, చెంబోలు సీతారామశాస్త్రి, రాజశ్రీ (ఇందుకూరి రామకృష్ణంరాజు)
  • నేపథ్య గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి.సురేష్
  • ఎడిటింగ్: కె.సత్యం
  • కళ: కళాధర్
  • నృత్యములు: శివ సుబ్రహ్మణ్యం, శివశంకర్
  • ఫైట్స్: సాహుల్
  • అసోసియేట్ ఎడిటర్: తిరునావుక్కరుసు
  • నిర్మాత: కందేపి సత్యనారాయణ
  • నిర్మాణ సంస్థ: రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
  • విడుదల:1986.

పాటల జాబితా

[మార్చు]
  1. సందేపొద్దు వెలుగల్లే సన్నజాజి, గానం.ఎస్ . పి .బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన:
  2. కలవారి కూతురా కలికి కుందనపు బొమ్మ, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం ,రచన:
  3. నిండు పున్నమిగా పుట్టినరోజే జాబిలి జన్మకు పండుగ, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం, రచన:
  4. ట్టుకో పెట్టుకో రాసి పెట్టుకో నా సొగసు నీదేలే, గానం.పి . సుశీల, ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం,రచన:
  5. సీతమ్మ పాట సిరిమల్లె తోట,గానం. ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం పి .సుశీల, రచన:

మూలాలు

[మార్చు]
  1. "Sakkanodu (1986)". Indiancine.ma. Retrieved 2025-08-19.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సక్కనోడు&oldid=4625004" నుండి వెలికితీశారు