సజాద్ షాహీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సజాద్ షాహీన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు వికార్ రసూల్ వనీ
నియోజకవర్గం బనిహాల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

సజాద్ షాహీన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బనిహాల్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సజాద్ షాహీన్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బనిహాల్ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఇమ్తియాజ్ అహ్మద్ షాన్ పై 6110 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Banihal". Retrieved 18 October 2024.
  3. The Times of India (8 October 2024). "Banihal Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.
  4. "Banihal, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Sajad Shaheen wins Banihal with 33128 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.