సతీష్ కుమార్ శర్మ
స్వరూపం
| సతీష్ కుమార్ శర్మ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | నిర్మల్ కుమార్ సింగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బిల్లవర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సతీష్ కుమార్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిల్లవర్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సతీష్ కుమార్ శర్మ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిల్లవర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ లాల్ శర్మపై 21368 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సతీష్ కుమార్ శర్మకు 44629 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్రీ దేవికి 23261 ఓట్లు వచ్చాయి.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. the original నుండి 25 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2025.
- ↑ "Billawar Assembly Election Results 2024: BJP's Satish Kumar Sharma defeats INC's Manohar Lal Sharma with 20086 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-08.
- ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Basohli". the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.