సత్యం (అయోమయ నివృత్తి)
స్వరూపం
- సత్యం లేదా నిజం చెప్పడము ఒక విశిష్టమైన సద్గుణము.
- సత్యం (సినిమా) - 2003 లో విడుదలైన తెలుగు సినిమా
- సత్యయుగము
- సత్యమేవ జయతే
- చెళ్ళపిళ్ళ సత్యం, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- మాధవపెద్ది సత్యం సుప్రసిద్ధ గాయకుడు
- వెంపటి చినసత్యం సుప్రసిద్ధ నాట్యగురువు
- సత్యం శంకరమంచి, సుప్రసిద్ధ తెలుగు రచయిత.
- సత్యం శివం, 1981లో విడుదలైన తెలుగు సినిమా.
- సత్యం శివం సుందరం, 1988లో విడుదలైన తెలుగు సినిమా.