సత్యజిత్
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబరు 2021) |
సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్ | |
---|---|
జననం | |
మరణం | 2021 అక్టోబరు 10 | (వయసు 72)
ఇతర పేర్లు | సత్యజిత్ |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | సోఫియా బేగం |
పిల్లలు | 3 |
సత్యజిత్ కన్నడ సినిమా నటుడు. ఆయన 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. సత్యజిత్ దాదాపు 600 సినిమాల్లో నటించాడు.
నటించిన పలు సినిమాలు
[మార్చు]- అరుణరాగా
- ఫైనల్ వెర్డిక్ట్
- శివ అప్రిసియేటెడ్ కన్నప్ప
- రంగరంగ
- నమ్ముర రాజా
- జస్టిస్ ఫర్ మి
- మాండ్యాస్ మేల్
- పోలీస్ స్టోరీ
- సర్కిల్ ఇన్‌స్పెక్టర్
- పటేల్,
- దుర్గా టైగర్
- మండ్యడా గండు (1994)
- యమా కింకర (1995)
- పుట్నంజ (1995)
- మోజుగార సొగసుగారా (1995)
- లేడీ పోలీస్ (1995)
- కిల్లర్ డైరీ (1995)
- ఎమర్జెన్సీ (1995)
- సోమా (1996)
- సింహాద్రి (1996)
- సత్య సంఘర్ష (1996)
- గులాబీ (1996)
- సర్కిల్ ఇన్స్పెక్టర్ (1996)
- బాస్ (1996)
- ఆయుధ (1996)
- ఆదిత్య (1996)
- హనీ మూన్ (1997)
- ఎల్లారంతల్లా నాన్న గండ (1997)
- బలిదా మనే (1997)
- యమలోకదలి వీరప్పన్ (1998)
- సింహదా గురి (1998)
- వన్ మం ఆర్మీ (1998)
మరణం
[మార్చు]సత్యజిత్ కు 2021 అక్టోబరు 10న గుండెపోటు రావడంతో ఆయనను బెంగుళూరులోని బోరింగ్ ఆస్పత్రి చేర్పించగా చికిత్స పొందుతూనే ఆయన మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Nee Nanna Jeeva (ನೀ ನನ್ನ ಜೀವ)". chiloka.com. Archived from the original on 3 మార్చి 2018.
- ↑ TV9 Telugu, TV9 (11 October 2021). "సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత." Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (11 October 2021). "నటుడు సత్యజిత్ కన్నుమూత". Sakshi. Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
- ↑ News18 Telugu (11 October 2021). "ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత -కామెర్లు, గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి కోలుకోకుండానే." Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)