సత్యమూర్తి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- ప్రముఖ వ్యక్తులు
- భావరాజు వెంకట సత్యమూర్తి : వ్యంగ్య చిత్రకారుడు.
- గొర్తి సత్యమూర్తి : తెలుగు సినిమా రచయిత.
- కె.జి.సత్యమూర్తి : శివ సాగర్ పేరుతో మాజీ నక్సలైటు నాయకుడు, ప్రముఖ విప్లవ రచయిత.
- సినిమాలు
- సన్నాఫ్ సత్యమూర్తి : 2015 ఏప్రిల్ 9, గురువారం విడుదలైన తెలుగు సినిమా.