Jump to content

సత్య గ్యాంగ్

వికీపీడియా నుండి
సత్య గ్యాంగ్
(2018 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రభాస్
నిర్మాణం ఎమ్. మహేష్ ఖన్నా
కథ ప్రభాస్
చిత్రానువాదం ప్రభాస్
తారాగణం సాత్విక్ ఈశ్వర్, ప్రత్యూష, హర్షిత సింగ్
సంగీతం జెబి, ప్రభాస్
ఛాయాగ్రహణం అడుసుమిల్లి విజయ్ కుమార్
కూర్పు నందమూరి హరి
నిర్మాణ సంస్థ సిద్ద యోగి క్రియేషన్స్
విడుదల తేదీ 2018, ఏప్రిల్ 6
భాష తెలుగు

సత్య గ్యాంగ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. సిద్ద యోగి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్. మహేష్ ఖన్నా నిర్మించిన ఈ సినిమాకు ప్రభాస్ దర్శకత్వం వహించాడు. సాత్విక్ ఈశ్వర్, ప్రత్యూష, హర్షిత సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ఆడియోను విడుదల చేసి[1] సినిమాను ఏప్రిల్ 6న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సిద్ద యోగి క్రియేషన్స్
  • నిర్మాత: ఎమ్. మహేష్ ఖన్నా[2]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాస్
  • సంగీతం: జెబి, ప్రభాస్
  • సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
  • ఎడిటర్: నందమూరి హరి
  • గాయకులు: విజయ్‌ ఏసుదాస్‌, సునీత, అనురాగ్ కులకర్ణి, కార్తీక్‌, రీటా, హసన్‌ జహీర్‌, మాలతి
  • పాటలు: చంద్రబోస్‌ (ఐదు), ప్రభాస్‌, మహేశ్‌ కన్నా

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy. "16న సత్యగ్యాంగ్‌ ఆడియో విడుదల". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  2. Sakshi (17 March 2018). "సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి!". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.