Jump to content

సనాతనబ్రహ్మర్షి

వికీపీడియా నుండి

కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత తృతీయానువాకం నుండి:

దక్షిణా దిశాం గ్రీష్మ ఋతూనా మింద్రో దేవతా క్షత్రం ద్రవిణం

పంచ దశాత్ స్త్సోమస్స ఉ సప్తదశ వర్తనిర్ దిత్యవాట్ వయస్త్రైతాయాం

దక్షిణాద్వాతోవాత స్స నాతన ఋషి :

దక్షిణ దిశయందు గ్రీష్మఋతువును సృష్టించెడి ఐంద్ర తేజమై (విద్యుత్తేజమై) పదిహేను విధములుగా, పది హేడు తత్వము లందు విహరించు చైతన్య మూర్తియై, సనాతన ఋషి ( కృష్ణ వర్ణం) ఆకాశ తేజముతో అవిర్భవించెను.

  • సనాతన బ్రహ్మర్షి గోత్రం యొక్క

ఉప గోత్రాలు:

1. శ్రీ ఉపసనాతన

2. శ్రీ వామదేవ

3. శ్రీ విశ్వచక్షు

4. శ్రీ ప్రతి తక్ష

5. శ్రీ సునంద

6. శ్రీ మానుషమయ

7. శ్రీ సనత్కుమార

8. శ్రీ ధర్మక

9. శ్రీ విధాతృమను

10. శ్రీ ద్విజధర్మ

11. శ్రీ వర్ధక

12. శ్రీ భావ బోధక

13. శ్రీ తక్షు

14. శ్రీ శాంతిమత

15. శ్రీ యజ్ఞసేన

16. శ్రీ చక్షుష

17. శ్రీ విశ్వదక్ష

18. శ్రీ విశ్వత

19. శ్రీ సుమేధక

20. శ్రీ పర్ణ

21. శ్రీ రైవత మను

22. శ్రీ ప్రవర

23. శ్రీ జయదన్వ

24. శ్రీ విద్యా

25. శ్రీ పరిషంగ బ్రహ్మర్షులు