సన్ బీల్ సరస్సు
స్వరూపం
సన్ బీల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | కరీం గంజ్ జిల్లా, అస్సాం |
అక్షాంశ,రేఖాంశాలు | 24°41′15″N 92°26′35″E / 24.68742°N 92.443085°E |
రకం | స్వచ్ఛమైన నీరు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
సరాసరి లోతు | 1.5 మీ. (4.9 అ.) |
గరిష్ట లోతు | 4.5 మీ. (15 అ.) |
భారతదేశంలోని దక్షిణ అస్సాంలో గల అతిపెద్ద సరస్సులలో సన్ బీల్ సరస్సు ఒకటి.[1][2] ఇది అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలో ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "National Wetland Atlas: Assam" (PDF). Ministry of Environment and Forests (India). Retrieved 9 June 2013.
- ↑ "Son beel to get Tourists spot". Economic times.
- ↑ "National wetland status for Son Beel". The Telegraph (Calcutta). 10 December 2008. Retrieved 9 June 2013.