సన్ యత్ సేన్
సన్ యత్-సేన్ (/ˈsʊn ˈjɑːtˈsɛn/; 12 నవంబరు 1866 – 12 మార్చి 1925)[1][2] చైనీస్ వైద్యుడు, విప్లవకారుడు, తొలి అధ్యక్షుడు, రిపబ్లిక్ ఆఫ్ చైనాకు జాతినిర్మాత. రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అందరికన్నా తొలి మార్గదర్శిగా రిపబ్లిక్ ఆఫ్ చైనా, హాంగ్ కాంగ్, మకావులకు జాతిపితగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు ప్రజాస్వామ్య విప్లవంలో ముందు వ్యక్తిగా వ్యవహరిస్తారు. జిన్హాయ్ విప్లవాన్ని నడిపించి క్వింగ్ రాజవంశాన్ని కూలదోయడంలో ప్రధాన వ్యక్తిగా నిలుస్తారు. He was appointed to serve as Provisional President of the Republic of China when it was founded in 1912. He later co-founded the Kuomintang (KMT), serving as its first leader.[3] Sun was a uniting figure in post-Imperial China, and he remains unique among 20th-century Chinese politicians for being widely revered amongst the people from both sides of the Taiwan Strait.
References
[మార్చు]- ↑ Singtao daily.
- ↑ "Chronology of Dr. Sun Yat-sen". National Dr. Sun Yat-sen Memorial Hall. Archived from the original on 16 ఏప్రిల్ 2014. Retrieved 12 March 2014.
- ↑ Derek Benjamin Heater. [1987] (1987).