సప్తభుజి
స్వరూపం
| Regular heptagon | |
|---|---|
ఒక క్రమ heptagon | |
| రకం | క్రమ బహుభుజి |
| అంచులు, శీర్షములు | 7 |
| షలాఫ్లి గుర్తు | {7} |
| కాక్సెటర్ చిత్రం | |
| సౌష్టవ వర్గం | Dihedral (D7), order 2×7 |
| అంతర కోణం (డిగ్రీలలో) | ≈128.571° |
| ద్వంద్వ బహుభుజి | Self |
| ధర్మాలు | కుంభాకార, చక్రీయ, సమబాహు, ఐసోగోనల్, ఐసోటోక్సల్ |
సప్తభుజి అనగా ఏడు భుజములు కలిగిన బహుభుజి.
క్రమ సప్తభుజి
[మార్చు]ఒక సప్తభుజిలో ఏడు భుజములు, ఏడు కోణములు సమానమైన దానిని క్రమ సప్తభుజి అంటారు. ఇందులో ప్రతీ అంతరకోణం విలువ 5π/7 రేడియన్లు (1284⁄7 డిగ్రీలు) ఉంటుంది.
వైశాల్యం
[మార్చు]a భుజం కలిగిన ఒక క్రమ సప్తభుజి యొక్క వైశాల్యం:
ప్రకృతిలో ఉన్న సప్తభుజి ఆకరాలు
[మార్చు]కాక్టస్
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]Look up Heptagon in Wiktionary, the free dictionary.
- Definition and properties of a heptagon With interactive animation
- Heptagon according Johnson
- Another approximate construction method
- Polygons – Heptagons
- Recently discovered and highly accurate approximation for the construction of a regular heptagon.
- Heptagon, an approximating construction as an animation
- A heptagon with a given side, an approximating construction as an animation