Jump to content

సమంతా లోబాటో

వికీపీడియా నుండి
సమంతా లోబాటో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సమంతా లూజియా జోసెఫ్ లోబాట్టో
పుట్టిన తేదీ (1988-09-23) 1988 సెప్టెంబరు 23 (వయసు 36)
ముంబై, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 94)2011 జనవరి 18 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2011 జూలై 5 - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 23)2011 జనవరి 22 - వెస్టిండీస్ తో
చివరి T20I2011 జనవరి 24 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ట్వంటీ20
మ్యాచ్‌లు 3 3
చేసిన పరుగులు 1 3
బ్యాటింగు సగటు
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 1* 3*
క్యాచ్‌లు/స్టంపింగులు 2/2 0/7
మూలం: ESPNcricinfo, 2020 మే 7

సమంతా లూజియా జోసెఫ్ లోబాట్టో మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] కుడిచేతి వాటం బ్యాటర్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా రాణిస్తోంది. సాధారణంగా వికెట్ కీపింగ్ చేస్తుంది. 2011లో భారత మహిళల క్రికెట్ జట్టు తరపున 3 వన్డేలు, 3 టీ20లు ఆడింది.[2]

జననం

[మార్చు]

సమంతా లూజియా జోసెఫ్ లోబాట్టో 1988, సెప్టెంబరు 23న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

2011 జనవరి 18న వెస్టిండీస్ జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్‌డేల్లోకి అడుగుపెట్టింది.[3] 2011 జూలై 5న న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[4]

2011 జనవరి 22న వెస్టిండీస్ జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టింది.[5] 2011 జనవరి 24న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Samantha Lobatto Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  2. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-08-09.
  3. "IND-W vs WI-W, West Indies Women tour of India 2010/11, 4th ODI at Rajkot, January 18, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  4. "NZ-W vs IND-W, NatWest Women's Quadrangular Series 2011, 6th Match at Southgate, July 05, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  5. "WI-W vs IND-W, West Indies Women tour of India 2010/11, 1st T20I at Ahmedabad, January 22, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  6. "IND-W vs WI-W, West Indies Women tour of India 2010/11, 3rd T20I at Ahmedabad, January 24, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.

బయటి లింకులు

[మార్చు]