సమయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The flow of sand in an hourglass can be used to keep track of elapsed time. It also concretely represents the present as being between the past and the future.

సమయమును తెలుగులో కాలము అని కూడా అంటారు. మరి మన పూర్వీకులు కాలమును ఈ క్రింది విదముగ లెక్క కట్టారు.

సూర్యుడు పరమాణవును ఆక్రమించిన కాలము ఒక పరమాణవు. సృష్టిలో అతి సూక్ష్మ పదార్థం కూడ పరమాణువు.

2 పరమాణవులు ఒక అణవు

3 అణవులు ఒక త్రపరేణువు

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సమయం&oldid=2953466" నుండి వెలికితీశారు