Jump to content

సమయం (సినిమా)

వికీపీడియా నుండి
సమయం
(2019 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.జే.వై.శ్రీరాజ
నిర్మాణం గద్ద రమేష్
కథ ఆర్.జే.వై.శ్రీరాజ
తారాగణం మాగంటి శ్రీనాథ్, పల్లవి
సంగీతం ఘన శ్యామ్
ఛాయాగ్రహణం శ్యామ్ ధూపటి
కూర్పు వేణు కొడగంటి
నిర్మాణ సంస్థ మిసిమి మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

సమయం 2019లో విడుదలైన తెలుగు సినిమా. మిసిమి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై గద్ద రమేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్ జే వై శ్రీరాజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మాగంటి శ్రీనాథ్, పల్లవి హీరో హీరోయిన్ గా నటించారు.[1][2]ఈ సినిమా 22 ఫిబ్రవరి 2019న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • కథ, మాటలు, దర్శకత్వం: ఆర్.జే.వై.శ్రీరాజ
  • సంగీతం: ఘన శ్యామ్
  • నిర్మాత: గద్ద రమేష్
  • సినిమాటోగ్రఫీ: శ్యామ్ ధూపటి
  • ఎడిటింగ్: వేణు కొడగంటి
  • ప్రొడక్షన్ కంట్రోలర్: బెక్కం రవీందర్
  • కో డైరక్టర్: సాయి త్రివేది

మూలాలు

[మార్చు]
  1. Telugu Times (2017). "వినాయక నవరాత్రుల సందర్భంగా 'సమయం' చిత్ర టీజర్ విడుదల". Telugu Times (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  2. IndiaGlitz (8 May 2017). "Samayam post production going on - Bollywood News". IndiaGlitz.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.