Jump to content

సమర్పణ

వికీపీడియా నుండి
సమర్పణ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం లోకచందర్
తారాగణం వినోద్ కుమార్,
శివరంజని (నటి)
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ లక్ష్మీరాజా కమర్షియల్స్
భాష తెలుగు

సమర్పణ 1992లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీరాజా కర్షియల్స్ పతాకంపై కొసరాజు రాజేంద్రబాబు నిర్మించిన ఈ సినిమాకు లోకచందర్ దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, శివరంజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • వినోద్ కుమార్,
  • శివరంజని (నటి) - తొలి పరిచయం
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • రాఖీ
  • సుత్తివేలు
  • ప్రదీప్ శక్తి
  • పి.జె.శర్మ
  • సాయికుమార్
  • సిల్క్ స్మిత
  • వల్లభనేని జనార్థన్ (అతిథి పాత్ర)
  • ఎం.ఎం.కీరవాణి (అతిథి పాత్ర)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సహ నిర్మాత: లాగుపూడి దీపక్
  • సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి
  • ప్లేబ్యాక్: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మల్గాడి సుభ, ఎంఎం కీరవాణి, కె.ఎస్. చిత్ర, స్వర్ణలత,మూర్తి
  • సంగీతం: ఎం ఎం కీరవాణి
  • నిర్మాత: కోసరాజు రాజేంద్ర బాబు
  • దర్శకుడు: లోక్‌చందర్
  • ఆర్ట్: రాఘవన్
  • సంభాషణలు: సాయినాథ్
  • నృత్యాలు: జాన్ బాబు
  • కళ: అంబిమహేంద్ర
  • ఫైట్స్: జూడో రత్నం, రాంబో రాజ్ కుమార్
  • స్టిల్స్: మురళి, మహేష్
  • ఎడిటింగ్: కృష్ణమూర్తి, శివ
  • ఫోటోగ్రఫీ: సరోజ్ పాడి

మూలాలు

[మార్చు]
  1. "Samarpana (1992)". Indiancine.ma. Retrieved 2021-06-05.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సమర్పణ&oldid=3717907" నుండి వెలికితీశారు