సమాధి కడుతున్నాం చందాలివ్వండి
Jump to navigation
Jump to search
సమాధి కడుతున్నాం చందాలివ్వండి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గూనా నాగేంద్రప్రసాద్ |
నిర్మాణం | నూలి రంగయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు |
కథ | పరుచూరి సోదరులు |
చిత్రానువాదం | గూనా నాగేంద్రప్రసాద్ |
తారాగణం | నూతన్ ప్రసాద్, మాధవి, నాగభూషణం |
సంగీతం | జె.వి.రాఘవులు |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వాసవ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సమాధి కడుతున్నాం చందాలివ్వండి 1980 ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వాసవి ప్రొడక్షన్స్ పతాకం కింద నూలి రంగయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు గూన నాగేంద్రప్రసాద్ దర్శకత్వం వహించాడు. నూతన ప్రసాద్, నాగభూషణం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నూతన్ ప్రసాద్,
- నాగభూషణం,
- పిఎల్ నారాయణ,
- కె. విజయ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, మాటలు: పరుచూరి గోపాల కృష్ణ
- సంగీతం: జెవి రాఘవులు
- సినిమాటోగ్రఫీ: కేఎస్ ప్రసాద్
- నిర్మాతలు: నూలి రంగయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు
- దర్శకుడు: గూన నాగేంద్ర ప్రసాద్
- బ్యానర్: శ్రీ వాసవి ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]- సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి - పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి విధానాలకు సజావుగా బహు నిజాయితీగా సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి : సంగీతం : జె. వి. రాఘవులు, గీతరచయిత : మైలవరపు గోపి, నేపథ్య గానం : సుశీల
- కలహంస నడక దాన కమలాల కనుల దాన - నీ కనులు... నీలి కురులు...నను నిలువనీకున్నవే వే వే...కలహంస నడక దాన ఆ ఆ ఆ... : సంగీతం: జె.వి.రాఘవులు, గీత రచయిత: మైలవరపు గోపి, గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Samadhi Kaduthunnam Chandalivandi (1980)". Indiancine.ma. Retrieved 2023-07-28.